వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 28, 2007

వికీపీడియాలో సమయాన్ని చూడడం

వికీపీడియా సర్వర్లు ప్రతీ విషయాన్ని కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం ప్రకారం రికార్డ్ చేస్తాయి. (క్లుప్తంగా UTC). మీరు ఉన్న టైంజోన్ ప్రకారం మార్పులు జరిగిన సమయాన్ని చూడాలంటే మీరు తమ టైంజోన్‌ను నా అభిరుచులులో మార్చుకోవాలి. అప్పుడు ఇటివలి మార్పులు, పేజీ చరితాల్లో తమరున్న టైంజోన్ ప్రకారం మార్పులు చూపబడతాయి. కాని, ~~~~ ఉపయోగించి చర్చాపేజీల్లో సంతకం చేసినపుడు మాత్రం, టైంస్టాంపు తయారవడం మూలంగా అది UTCలోనే చూపబడుతుంది. కొన్ని ఆటోమేటెడ్ లాగ్‌లలో కూడా సర్వర్ టైం మాత్రమే చూపబడుతుంది (UTC).


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా