వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 6, 2007

వికీపీడియా స్వరూపాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు

వికీపీడియా స్వరూపాన్ని మీ అభిరుచికి తగినట్లుగా మార్చుకునే వీలుంది. ఇందుకుగాను వికీపీడియా 7 రకాల తొడుగులను అందిస్తోంది (2007 అక్టోబర్ 28 నాటికి). మీరు లాగిన్ అయిన తరువాత, పేజీకి పైన ఉన్న "నా అభిరుచులు" లింకు నొక్కి ఆ పేజీకి వెళ్ళి, అక్కడ "తొడుగు" ట్యాబులో ఈ తొడుగులను చూడవచ్చు. మీక్కావలసిన తొడుగును ఎంచుకోండి. ప్రతి తొడుగుకు మునుజూపు కూడా చూడవచ్చు. ప్రయత్నించండి మరి! ఒక్క విషయం.. ఈ సౌకర్యం మీరు లాగిన్ అయి ఉంటేనే ఉంది సుమా! సభ్యత్వం లేదా? అయితే వికీపీడియా ఖాతాతో ఉపయోగాలేంటో తెలుసుకోండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా