వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 15
మూసలను రెండు రకాలుగా వాడుకోవచ్చు.
- {{మూస పేరు}}
ఇలా వాడడం వలన భవిష్యత్తులో ఎవరైనా మూసకు మార్పులు చేస్తే అది మూస వాడిన పేజీలో ప్రతిబింబిస్తుంది.
- {{subst:మూస పేరు}}
ఇలావాడితే మూస ఒకసారి పేజీలో అతికించబడి పోతుంది. తరువాత మూసను ఎవరైనా మారిస్తే దానివల్ల సదరు పేజీలో ఏ ప్రభావం కనిపించదు.