వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 28

సోదర ప్రాజెక్టులకు లింకులు

వికీపీడియా మరియు దాని సోదర ప్రాజెక్టులకు లింకులు, వాటి అడ్డదారులు ఎలా ఇవ్వాలో క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.

వికీప్రాజెక్టు ఉదాహరణ అడ్డదారి
[[wikibooks:]] వికీబుక్స్ [[b:]] b:
[[meta:]] మెటా [[m:]] m:
[[wikinews:]] వికీ న్యూస్ [[n:]] n:
[[wikiquote:]] వికీకోట్స్ [[q:]] q:
[[wikisource:]] వికీసోర్స్ [[s:]] s:
[[wikipedia:]] వికీపీడియా [[w:]] w:
[[wiktionary:]] విక్షనరీ [[wikt:]] wikt:
[[commons:]] కామన్స్

పొడవు పేరు ఒక భాషకు సంబంధించిన వికీలోనే పని చేస్తుంది కానీ అడ్డదారి లింకు అన్ని భాషల వికీపీడియాల్లోనూ పని చేస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా