కొత్త వరుస

వ్రాసే వాక్యం కొత్త వరుసలో రావటానికి మీడియా వికీ సింటాక్స్ లో ప్రతిసారి <br> ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక ఖాళీ వరుస వదిలేస్తే చాలు ఆ తరువాత పాఠ్యం కొత్త వరుసలో మొదలవుతంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా