వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 31

వేదిక

తెలుగు వికీపీడియాలో గతంలో ఒక వేదిక నడపబడేదన్న సంగతి మీకు తెలుసా? వేదిక:వర్తమాన ఘటనలు చూడండి. అక్కడ ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతము జరుగుతున్న విషయాలను పొందుపరిచేవారు. మీరు అలాంటి వాటిపై పనిచేసే ఆసక్తివుంటే వాటిని పునరుద్ధరించవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా