వికీపీడియా:వికీ చిట్కాలు/మే 17
మీకు మీరు సంయమనంతో వ్యవహరించడం ఒక ఎత్తైతే అత్యుత్సాహంతో ఉన్న కొత్త సభ్యులను బెదరగొట్టకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. వారికి వికీ నియమాలు, విధి విధానలు తెలియక పోవచ్చు. వారిని కసురుకోవద్దు (కరవద్దు :-)). పరుషపదజాలాన్ని వాడవద్దు. నెమ్మదిగా ఒకటికి పదిసార్లు చెప్పి చూడండి. అంతకీ వినకపోతే నిర్వాహకులు ఏదో ఒక చర్య తీసుకుంటారు.