వికీపీడియా:వికీ చిట్కాలు/మే 28
మొత్తం పేజీని దిద్దడానికి తెరిస్తే మీ బ్రౌజర్ కాషే లేదా కంప్యూటర్ మెమరీల పరిమితుల వలన టైపు చేయడంలో చాలా చికాకు కలిగే అవకాశం ఉంది. కనుక వీలయినంతవరకు ఆయా విభాగాలపైని ఉండే "మార్చు" నొక్కడం ద్వారా ఆ విభాగాన్ని మాత్రమే దిద్దుబాటుకు తెరవవచ్చును.