వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 20
నమోదైన సభ్యులందరికీ ఒక " సభ్యుల పేజీ" (User page) ఉంటుంది. ఇది "సభ్యులు:" అనే నేమ్స్పేసులో ఉంటుంది. మీ సభ్య పేజీ వికీలో మీ పరిచయ ముఖచిత్రంలా పని చేస్తుంది. మీ గురించి, మీకు ఇష్టమైనంత వరకు, పరిచయాన్ని, అభిరుచులను, అభిప్రాయాలను ఇక్కడ వ్రాసుకోవచ్చును. ఈ పేజీకి ఉప పేజీలు సృష్టించడం ద్వారా వివిధ విభాగాలను వేరు వేరు పేజీలలో వ్రాసుకోవచ్చును.
దయచేసి ప్రకటనలు, వివాదాస్పద విషయాలు వంటివి వ్రాయవద్దండి.