వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 28
మంచి వ్యాసం లక్షణాలు కొన్ని -
- స్పష్టమైన వాక్యనిర్మాణం ఉండాలి.
- వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు ఉండ కూడదు.
- వాస్తవాలు, ఆధార సహితంగా ఉండాలి.
- ఆ వ్యాసం శీర్షికకు అనుగుణంగా సమగ్రమైన సమాచారం ఉండాలి.
ఆంగ్ల వికీలో Wikipedia:Good article criteria అనే వ్యాసం ఉంది. ఆసక్తి ఉన్నవారు తెలుగులో వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు అనే వ్యాసం ప్రారంభించి అభివృద్ధి చేయమని కోరుతున్నాము.