వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 25
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 25 నుండి దారిమార్పు చెందింది)
ఒక మంచి ఫొటో, బొమ్మ, మ్యాపు లేదా గ్రాఫు ఏ వ్యాసానికైనా నిండుదనాన్ని ఇస్తుంది. అయితే ఉచిత లైసెన్సులు ఉన్న బొమ్మలు మాత్రమే వికీపీడియాలో ప్రోత్సాహింపబడుతాయి. Google public domain image search అనే లింకు ద్వారా వెతికితే మీకు చాలా పబ్లిక్ డొమెయిన్ బొమ్మలు కనిపిస్తాయి.
వాటిని కాపీ చేసి అప్‌లోడ్ చేసే ముందు ఆ సైటు పేరు, చిత్రకారుని పేరు తప్పక సేకరించండి. ఆ వివరాలు వికీపీడియాలో ఇవ్వవలసి ఉంటుంది.