వికీపీడియా:సమావేశం/వికీ జన్మదినం వేడుక 2012

వికీ 11 సంవత్సరాలపూర్తి వేడుక
సిబిరావు ఉపన్యాసం
రహ్మనుద్దీన్ ఉపన్యాసం

జనవరి 15 వికీపీడియా పుట్టినదినం. 2001 సంవత్సరంలో ఇదే రోజున వికీపీడియా, ప్రజాసేవార్ధము అంతర్జాలమున వెలువడినది. ప్రపంచమంతా, భారత్ తో సహా గత సంవత్సరము 2011లో, వికి పది సంవత్సరాల ముగియటాన్ని 11 వ పుట్టినరోజున, వికీ అభిమానులు ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. వికీని చదివే పాఠకులు దిన దినానికి పెరుగుతున్నారు. ఇప్పుడు వికీ 11 సంవత్సరము పూర్తిచేసుకుని 12 సంవత్సరములో ప్రవేశించింది. ఇది ఆనంద సమయం. రండి, మనమంతా వికీ దినోత్సవాన్ని జరుపుకుందాము.

ఎప్పుడు - 29 జనవరి 2012 సాయంత్రం
4 గంటల నుండి 6 గంటలకు
ఇక్కడ
నేషనల్ పాథాలజీ లేబరేటరీ, 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, శ్రీ రామకృష్ణ మిషన్ రోడ్, దోమల్ గూడ, హైదరాబాద్ -500029
మరియు స్కైప్ ఫోన్ సమావేశం ద్వారా (సంప్రందించండి: స్కైప్ల లో arjunaraoc వాడుకరిని)

సూచన: శ్రీ రామకృష్ణ మిషన్, దోమలగూడ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్డు వెళ్లే దారిలో, రహదారికి కుడివైపున శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్ ఉన్నది.

కార్యక్రమం
 • 4:00-4:10: స్వాగతం: సి.బి.రావు
 • 4:10- 4:25: వికీపీడియా, తెవికీ, వికీమీడియా భారతదేశం తెలుగు గురించిన ప్రత్యేకమైన ఆసక్తి జట్లు - రహ్మనుద్దీన్
 • 4:25- 4:35 :2011 లో తెలుగు వికీ కు విశిష్ఠ సేవలందించిన వారి పేర్ల వెల్లడింపు - గుర్తింపు -ప్రోత్సాహక చిన్న బహుమతులు - రహ్మానుద్దీన్
 • 4:35-4:45: వికీకి చారిత్రక కట్టడాలపై ప్రేమ - ఛాయాగ్రాహకులకు ప్రత్యేక పర్యటన ప్రకటన - --సి.బి.రావు
 • 4:45-4:55:వికీ ప్రత్యక్ష సహాయ కేంద్ర ప్రకటన - రాజశేఖర్
 • 5:00-5:30 వికీ లో కొత్తగా చేరబోయేవారికి/ చేరినవారికి వికీ లో వ్రాయటం ఎలా? అనే విషయం పై ఉపన్యాసం.
  • ప్రత్యక్ష ప్రదర్శన - వీవెన్
 • 5:30-5:50: వికీ సందేహాలు సమాధానాలు: పాల్గొనేవారందరు
 • 5:50-6:00 వందన సమర్పణ -రహ్మనుద్దీన్

తెలుగు భాషాభిమానులు, తెలుగు బ్లాగరులు, వికీపీడియన్లు - అందరూ ఆహ్వానితులే. మీ రాకకై ఎదురు చూస్తాము.

నిర్వహణ

వికీమీడియా భారత దేశం తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు సభ్యులు మరియు తెవికీ సభ్యులు

మరింత సమాచారానికై సి.బి.రావు : 9493 40 4866 రహమానుద్దీన్ షేక్ : 9493 03 5658 రాజశేఖర్: 9246 37 6622


పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
 1. చక్రవర్తి
 2. ప్రవీణ్ ఇళ్ళ
 3. కశ్యప్ 9396533666
 4. కె. ఈశ్వర్ - ప్రజాశక్తి 94 900 99 001
 5. రవీంద్ర‌ - ప్రజాశక్తి 94 900 990 40
 6. రామకోటి - ప్రజాశక్తి
 7. రవీంద్ర‌ రెడ్డి - ప్రజాశక్తి
 8. రాజేంద్ర‌ - ప్రజాశక్తి
 9. దుర్గ - ప్రజాశక్తి
 10. నీరజ - ప్రజాశక్తి
 11. ప్రమోద్ - ప్రజాశక్తి
 12. సాల్మన్ - ప్రజాశక్తి
 13. శశిధర్ - ప్రజాశక్తి
 14. వీవెన్
 15. అర్జున, బెంగుళూరు స్కైప్ ద్వారా
 16. సుజాత, చెన్నయి స్కైప్ ద్వారా
 1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహుశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
 1. కట్టా విజయ్
 2. నరేంద్ర‌ - ప్రజాశక్తి
 3. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)


 1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
నివేదిక

వికీపీడియా:హైదరాబాదులో వికీపీడియా జన్మదిన వేడుక విశేషాలు - జనవరి 2012