వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/2011-12-24 సంభాషణ లాగ్

[19:59] == arjunaraoc [3b5c90e5@gateway/web/freenode/ip.59.92.144.229] has joined #wikipedia-te
[19:59] <arjunaraoc> నమస్తారం కాసుబాబు
[19:59] <kasubabu> బాగున్నారా అర్జునరావు గారూ!
[20:00] <arjunaraoc> బాగున్నానండి. మరి మీరో
[20:00] <kasubabu> క్షేమం. నేను వెబ్ చాట్ వాడడం ఇదే ప్రథమం.
[20:00] == JVRK [ca3f708c@gateway/web/freenode/ip.202.63.112.140] has joined #wikipedia-te
[20:01] <arjunaraoc> నమస్కారం JVRK :
[20:01] <JVRK> hai rao garu, namaste
[20:01] <arjunaraoc> మంచిది, ఈ రోజు పాల్గొనే చాలామందికి ప్రథమం కావొచ్చు
[20:01] <JVRK> meeru telugu ela type cEstunnaaru ?
[20:01] <JVRK> andarikee namaskaaramulu
[20:02] <JVRK> avunu
[20:02] <kasubabu> నేను పోతన కీబోర్డు వాడి తెలుగు టైపు చేస్తాను.
[20:02] <arjunaraoc> నేను మామూలుగా ఉబుంటులో తెలుగు ఇన్స్ క్రిప్టు స్థాపించుకొని చేస్తున్నాను.
[20:02] <JVRK> chatinglo elaa kudurutundi ? <rao>
[20:02] == Rajasekhar [7aaf1523@gateway/web/freenode/ip.122.175.21.35] has joined #wikipedia-te
[20:03] <JVRK> hello rajasekhar garu నమస్కారం
[20:03] <Rajasekhar> అందరికి  స్వాగతం
[20:03] <arjunaraoc> మీరు తెలుగు వాడటానికి గూగుల్  లిప్యంతరీకరణలో  బుక్ మార్కలెట్ వాడితే వికీపీడియా లో లేక గూగుల్ మెయిల్ లో వాడినట్లుగా టైపు చేయవచ్చు.
[20:03] <arjunaraoc> లింకు http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3
[20:04] <Rajasekhar> ఇప్పుడు బాగా అలవాటు అయింది
[20:04] <arjunaraoc> రాజశేఖర్, సుజాత గారు ఇటీవలే అది నేర్చుకున్నారు.
[20:04] <JVRK> ok
[20:04] <Rajasekhar> కాసుబాబు గారు ఈ మధ్య కలవడం లేదు
[20:05] <arjunaraoc> ఈ రోజు సగం పైగా మనం ఇంగ్లీషులోనే వాడవచ్చు. షిజూ చేరబోతున్నాడు. తరువాతి వారానికి మీరు తెలుగు టైపు చేయటం ప్రయత్నించవచ్చు
[20:06] <kasubabu> నమస్కారం రాజశేఖర్ మరియు ప్రసాదుగారూ, నేను ఆఫీసు పనుల వలన ఈ సంవత్సరం కాస్త బిజీగా ఉంటున్నాను.  మార్చి 2012వరకు తెవికీలో పరిమితంగానే పాల్గొంటాను. తరువాత సమయం బాగా చà
[20:06] <Rajasekhar> O. K. sir
[20:06] <JVRK> telugu software com.lO instalcEsukOvaccunaa ? free software Edainaa vundaa ?
[20:06] == Arkrishna [75c04f4c@gateway/web/freenode/ip.117.192.79.76] has joined #wikipedia-te
[20:06] <Arkrishna> Hi All
[20:06] <Rajasekhar> Hello Arkrishna
[20:07] <Arkrishna> Hello Rajashekar garu
[20:07] == sujatha_ [3b5c0d8d@gateway/web/freenode/ip.59.92.13.141] has joined #wikipedia-te
[20:07] <JVRK> welcome to krishna
[20:07] <Arkrishna> Hi JVRK
[20:07] <Arkrishna> Hi Sujatha garu
[20:07] <JVRK> welcome to Sujatha garu
[20:07] <JVRK> hai krishna
[20:07] <arjunaraoc> hi Arkrishna
[20:07] <Rajasekhar> I have created wiki pages for many movies between 2005 and 2011. I hope not done anything wrong
[20:07] <sujatha_> namaskaram
[20:07] <Arkrishna> Rajashekar gariki, sujatha gariki Congratulations for NWR2011
[20:08] <kasubabu> సుజాతగారు, రాధాకృష్ణగారు - నమస్కారము మరియు స్వాగతము.,
[20:08] <arjunaraoc> hi sujatha_
[20:08] <Rajasekhar> Sujata has learned to join her good contratulations
[20:08] <JVRK> welcome (belated)  to Kasubabu garu
[20:08] <kasubabu> అర్జునరావుగారూ! ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందనలు. దయచేసి ఇంక మీరు సమావేశాన్ని మోడరేట్ చేయగలరా?
[20:08] == You're not a channel operator: #wikipedia-te
[20:08] == Shijualex_ [3bb2c0ee@gateway/web/freenode/ip.59.178.192.238] has joined #wikipedia-te
[20:09] <sujatha_> నస్కారం రాదా కృష్ణగారు
[20:09] == Chaitanya [7aa99b6a@gateway/web/freenode/ip.122.169.155.106] has joined #wikipedia-te
[20:09] <JVRK> welcome to Shijualex_
[20:09] <JVRK> welcome to Chaitanya
[20:09] <arjunaraoc> kasubabu:  if Rahmanuddin joins I would like him as Telugu SIG chair to do the same.
[20:09] <Chaitanya> Hi good evening all..!
[20:09] <Shijualex_> :) Deal all very happy to meet all of you online :)
[20:09] <arjunaraoc> Welcome Shijualex_
[20:10] <JVRK> lol
[20:10] <Rajasekhar> The suggested steps for the Telugu wikipedia progress are very good.
[20:10] <JVRK> :)
[20:10] <kasubabu> చైతన్య మరియు షిజు అలెక్స్ లకు స్వాగతం, నమస్కారం.
[20:10] <Rajasekhar> I am those of shijualex
[20:10] <JVRK> :
[20:10] <JVRK> :D
[20:10] <sujatha_> అందరికి  స్వాగతం
[20:10] <Shijualex_> thanks, I hope community can work on it
[20:11] <Rajasekhar> Definitely.
[20:11] <arjunaraoc> Hi welcome all, Let's get started.
[20:11] <Rajasekhar> Can someone moderate the discussion; or there is no need
[20:11] <Arkrishna> what is the agenda for today
[20:11] <kasubabu> అర్జునరావుగారూ! . దయచేసి ఇంక మీరు సమావేశాన్ని మోడరేట్ చేయగలరా?
[20:11] <arjunaraoc> I volunteer to moderate as Rahmanuddin has not joined.
[20:11] <Arkrishna> may be no need to moderate
[20:11] <Shijualex_> I suggest you continue your discussion in Telugu only. I will join after your initial discussion.
[20:12] <sujatha_> ఫీజు అలెక్స్ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను
[20:12] <JVRK>  ఫీజు అలెక్స్ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను
[20:12] <Shijualex_> always discussion in our mother language conveys ideas better.
[20:12] <arjunaraoc> Shijualex_: Ok. thanks
[20:12] <Rajasekhar> can all of us discuss in telugu
[20:12] <arjunaraoc> We will try to translate once in a while.
[20:12] <kasubabu> అలాగే
[20:13] <Shijualex_> sure. fine. I will be here
[20:13] <JVRK> naaku telugu lO type ceyaDamu teliyadumu ledu
[20:13] <arjunaraoc> Several of your proposals have been tried in the past.
[20:13] <Rajasekhar> మన మాతృభాష unnatamainadi
[20:13] <arjunaraoc> but the same could not be sustained.
[20:13] <arjunaraoc> switching to telugu now
[20:13] <Shijualex_> one of the reason could be, it might not be planned as a part of project
[20:13] <Shijualex_> continue
[20:14] <arjunaraoc> షిజూ సర్వే మరియు ప్రతిపాదనల గురించి మీ అభిప్రాయాలు పంచుకోండి
[20:14] <sujatha_> మాటర్ భాష అంటే అమ్మవంటిదే మరి
[20:14] <Chaitanya> అవును
[20:14] <arjunaraoc> Shijualex_: we tried projects over a long time, but as the core team fell below the critical mass, the projects were not successful
[20:15] <Rajasekhar> తెలుగు భాష కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది
[20:15] <kasubabu> That is correct. Critical mass is the important issue here.
[20:15] <Chaitanya> చాలా బాగుటుంది
[20:16] <Rajasekhar> అందరిని తిరిగి చేర్చుకోవడం ఎలా
[20:16] <arjunaraoc> నా దృష్టిలో తెవికీ పై దృష్టి పెట్టిన  సమిష్టి నాయకత్వం గత మూడు సంవత్సరాలుగా కొరవడింది
[20:16] <sujatha_> ఇప్పటికే ఉన్న వ్యాసాలను ప్రాజెక్ట్^లో చేర్చి తెరువాత అభివ్రద్ది చేయవచ్చు
[20:16] <JVRK> paricaya kaaryakramamu cEsukOmaMTaaraa ?
[20:16] <arjunaraoc> Rajasekhar:ఈ ప్రతి వారం ఛాట్ ఒక ఆలోచన
[20:17] <Rajasekhar> అందరం ఎవరికీ వారు పనిచేస్తున్నాం కలసి పనిచేయలేక పోతున్నాం
[20:17] <Arkrishna> avunu
[20:18] <arjunaraoc> JVRK: చాలా మంది తెవికీ వార్త ద్వారా పరిచయమే, ఒక్క వ్యాఖ్యతో ప్రతి ఒక్కరు వారి తెవికీ భాగిత్వం గురించి పంచుకోవచ్చు
[20:18] <Rajasekhar> ఇలాంటి సమావేశం లో ఉమ్మడి ప్రణాళిక తయారు చేసి దానిని ఆ వారం అమలు చేస్తే బాగుంటుంది
[20:18] <Chaitanya> మనం ప్రతి వారం ఈ చాట్ కొనసగిస్తే బాగుంటుంది
[20:18] <kasubabu> సరే, తెవికీ సమాజాన్ని తిరిగి ఉత్సాహపరచడానికి ఎవరైనా వలంటీర్ చేయగలరా? మనందరం వారికి సహకరించుదాము.
[20:18] <arjunaraoc> నా గురించి, నేను తెవికీలో గత నాలుగు సంవత్సరాలనుండి పనిచేస్తున్నాను. విద్య,ఉపాధి నాకు అసక్తి గల ప్రాజెక్టు.
[20:19] <JVRK> chating anEdi tevikilOnE vunTE baavuntundi
[20:19] <arjunaraoc> లింకు http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF,_%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF
[20:20] <Rajasekhar> పుస్తకాల ప్రాజెక్ట్ అభివృద్ధి నేను బాధ్యతా వహించ గలను
[20:20] <arjunaraoc> JVRK: అటువంటి ప్రయత్నాలు ఇంగ్లీషు వికీ లో జరిగాయి, కాని ఫలవంతం కాలేదు.
[20:21] <sujatha_> ఔను మీరు ఒక్కరే చేస్తున్నట్లు ఉంది
[20:21] <Rajasekhar> http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
[20:21] <Chaitanya> i agree with JVRK comment
[20:21] <arjunaraoc> Rajasekhar: ఆ ప్రాజెక్టు  ప్రస్తుత పరిస్థితి, ప్రాధాన్యతలు తెలపగలరా?
[20:22] <JVRK> naaku health prob. valla (right hand & leg), participation taggindi
[20:22] <JVRK> ippudu koncam pharvaaledu
[20:23] <sujatha_> తెవికి లో   సాధ్యం ఔతుందా
[20:23] <arjunaraoc> ఎవరికైనా పుస్తకాల ప్రాజెక్టు పై ఆసక్తి వుంటే తెలపండి. రాజశేఖర్ తో కలసి పనిచేయటానికి  
[20:23] <Rajasekhar> ఈ ప్రాజెక్ట్ లో సుమారు ౧౫౦ పుస్తకాల గురించి మాత్రమె ఉన్నది
[20:23] <arjunaraoc> JVRK: అలాగా. త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నాను.
[20:23] <kasubabu> నాకు చాలా ఆసక్తి. తప్పకుండా రాజశేఖర్ తో కలిసి పని చేస్తాను.
[20:23] <JVRK> naaku interest, kaanee type ippudu peddagaa cEyalenu
[20:24] <Chaitanya> నాకు చాలా ఆసక్తి
[20:24] <arjunaraoc> JVRK:  ఫరవాలేదు.
[20:24] <Rajasekhar> ఎవరి దగ్గర ఉన్న పుస్తకాల గురించి వాళ్ళు ఒక పేజీ తయారు చేస్తే చాలా మంచి లైబ్రరీ తయారుతుంది
[20:25] <arjunaraoc> Chaitanya: Rajasekhar  మీరు ఇద్దరు చర్చించి దానికి వచ్చే మూడు నెలల్లో ఏమి చేయచ్చో ప్రాజెక్టు ద్వారా పంచుకోగలరా?
[20:25] <Rajasekhar> తప్పాకుండా
[20:25] <sujatha_> నా వరకు నేను వ్యత్యాసమైన వ్యాసాలూ వ్రాయాలని అనుకుంటున్నాను
[20:25] <Chaitanya> తప్పాకుండా
[20:26] <arjunaraoc> Rajasekhar: Chaitanya  ధన్యవాదాలు.
[20:26] <Rajasekhar> ఈ ప్రాజెక్ట్ లో చేరమని అందరిని ఆహ్వానిస్తున్నాను
[20:26] <arjunaraoc> sujatha_: అంటే?
[20:27] == Aneesha [62adc0ef@gateway/web/freenode/ip.98.173.192.239] has joined #wikipedia-te
[20:27] <sujatha_> ప్రణాళిక కాకుండా ఎప్పుడు దేని మిద ఆసక్తి కలిగితే ఆ వ్యాసాలు
[20:27] <JVRK> welcome to aneesha
[20:27] <arjunaraoc> Shijualex_: Rajasekhar Chaitanya  will revive bookshelf project
[20:27] <Rajasekhar> కాసుబాబు గారు పుస్తకాల ప్రాజెక్ట్ లో పనిచేస్తే మనం మంచి అభివృద్ధి సాధించ గళం
[20:27] <Shijualex_> that is very good
[20:27] <arjunaraoc> అనీష స్వాగతం, మీ పరిచయం?
[20:28] <Arkrishna> welcome Aneesha
[20:28] <Chaitanya> అవును
[20:28] <Rajasekhar> ప్రణాలికల కన్నా వ్యాసాలను అభివ్రుది ముఖ్యం అనిపిస్తుంది
[20:28] <kasubabu>  తప్పకుండా రాజశేఖర్ . పుస్తకాల గురించి ఇదివరకు నేను కొంత పని చేశాను. కొనసాగిస్తాను.
[20:29] <Rajasekhar> ముఖ్యమైన పుస్తకాల జాబితా తో మొదలుపెడదాము
[20:29] <arjunaraoc> Rajasekhar: ప్రణాళికల వలన సముదాయం గట్టి పడుతుంది. అప్పడు ఒకరిద్దరు తమ కృషి కొనసాగించకపోయినా మిగతా వారు దానిని కొనసాగించుతారు
[20:29] <Shijualex_> I feel the most important thing required now is, to increase the number of active memebers. Even in last month statistics the number of active memebers is just 30, which is not good for a big wiki like Telugu wikipedia which has 50,000 articles
[20:29] <Chaitanya> మొదట చరిత్ర, విజ్ఞానం
[20:29] <arjunaraoc> Shijualex_: agree.
[20:29] <arjunaraoc> Shijualex_: lot of active editors of the early years have left.
[20:30] <arjunaraoc> we need offline wiki academies and online sessions like this chat to build the editor base.
[20:30] <Shijualex_> according to me we need to plan some thing to increase it by 60 or 70 with in next 6 months
[20:31] <Shijualex_> yes we need offline wiki acadmies
[20:31] <kasubabu> Agrred. CAN ANYONE SUGGEST PLANS TO RUN A MEMBERSHIP CAMPAIGN?
[20:31] <JVRK> telugu wiktionary net nuMci direct gaa open avuTaledu.  english wiktionary nuMci vellavalasi vastunnadi. deeni guriMci telisina vaaLLu ceppagalaru
[20:32] <Rajasekhar> మనలో కొందరు ఎడిటింగ్ చేయడం లేదు కారణం తెలియదు వారిని తిరిగి చేర్చడం కీలకం మన అభివ్రుది ki
[20:32] <arjunaraoc> Shijualex_: instead of just focusing on members, i think the activity levels will drive membership automatically.
[20:32] <arjunaraoc> i agree we already have blog banner campaign target for 50000 articles
[20:32] <sujatha_> ఆఫ్ లైన్ ఆకాడమిలు నిర్వహణ చాలా మంచి చేస్తుంది
[20:33] <Shijualex_> yes, that s why I am suggesting t start some interesting wiki projects
[20:33] <JVRK> daily 24 hrs chating tvikiki link ayyi vunTE, members improvement vuMtuMdi
[20:33] <Shijualex_> that will retain existing users and attract more users to wiki
[20:33] <arjunaraoc> JVRK:  te.wiktionary.org opens fine on my system
[20:33] <Rajasekhar> ఈ ప్రాజెక్ట్ లు ఎవరు తయారు చేస్తారు
[20:34] <arjunaraoc> JVRK: మంచి సలహా
[20:34] <kasubabu> One suggestion. Generally I have seen better participation in Telugu blogs due to blog aggregators. Bloggers can become wikipedians easily. Can we start a blog dedicated to developing wiki participation? Like inviting people to contributr more?
[20:35] <Aneesha> Hi All.. This is Aneesha and I work for optical  switches in California.
[20:35] <kasubabu> Welcome Aneesha
[20:35] <arjunaraoc> Rajasekhar: ప్రాజెక్టుకి నాయకత్వం వహించేవారు, ప్రాధాన్యతలగురించి అప్పుడప్పుడు ప్రాజెక్టు పేజీలో నాలుగు మాటలు రాయటం, దానికి సంబందించిన మూసలు వ్యాసాలలో చేర్చటం,కొత్త సభ్యుల వ్యాసాలకు స్పందన నివ్వడం చేయటమే
[20:35] <Shijualex_> welcome Aneesha
[20:36] == tuxnani [0e605e90@gateway/web/freenode/ip.14.96.94.144] has joined #wikipedia-te
[20:36] <JVRK> Aneesha: mee paricayamunaku dhanyavaadamulu
[20:36] <arjunaraoc> అనీషా తెవికీ పరిచయం ఎప్పటినుండి.
[20:36] <tuxnani> hi
[20:36] <Rajasekhar> పుస్తకాల ప్రాజెక్ట్ ప్రణాళిక నేను తయారుచేస్తాను
[20:36] <tuxnani> sorry for delay
[20:36] <Chaitanya> one thing i want to tell you all...
[20:36] <arjunaraoc> hi rahimanuddin.
[20:36] <arjunaraoc> welcome
[20:36] <tuxnani> arjuna, can you paste me the log in pastebin and link it?
[20:36] <JVRK> hi rahimanuddin.garu,welcome
[20:36] <arjunaraoc> Hi, Rahimanuddin is Telugu SIG Chair of Wikimedia Chapter
[20:37] <arjunaraoc> tuxnani: ok
[20:37] <kasubabu> రహిమానుద్దీన్ గారూ, నమస్కారం
[20:37] <Shijualex_> yes, telugu bloggers are potenetial telugu wikipedians also. We can have a special plan to reach out to bloggers . Infact I am sure most of the senior members of te wiki are active bloggers also
[20:37] <Aneesha> I just joined this and RadhaKrishna introduced me..
[20:38] <kasubabu> Actually the senior bloggers also were senior wikipedians.
[20:38] <tuxnani> true Shiju
[20:38] <Rajasekhar> ఇది నిజం
[20:38] <arjunaraoc> tuxnani and all who joined late, the pastebin of conversation till few seconds back is at http://pastebin.com/raw.php?i=PWp3eMX2
[20:38] <tuxnani> arjunaraoc: thanks
[20:38] <JVRK>  rahimanuddin garu: ceppaMDi vishEshaalu
[20:39] <Chaitanya> http://te.wikipedia.org .. లో మొదటి పేజీని సవరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
[20:39] <tuxnani> JVRK: I am in Vijayawada from Jan 1 to 11
[20:39] <arjunaraoc> Chaitanya: వివరించండి
[20:40] == tuxnani has changed nick to Raimanuddin
[20:40] == Raimanuddin has changed nick to Rahimanuddin
[20:40] <arjunaraoc> Shijualex_: what happened was actually reverse. people started focussing more on blogs and less on wikipedia
[20:40] <sujatha_> Chaitanya: మీ అభిప్రాయాలు సూచించండి
[20:40] <Chaitanya> proper indexing and running wiki projects gurunchi links unte baaguntundi
[20:41] <arjunaraoc> మనకు ఇక 20 నిముషాలు మిగిలి వుంది
[20:41] <JVRK> tuxnani==Raimanuddin:?
[20:41] <Rahimanuddin> arjunaraoc: can we extend time?
[20:41] <Rahimanuddin> JVRK: aunandi
[20:41] <Chaitanya> yes
[20:42] <arjunaraoc> Rahimanuddin: let's close officially at 9 Pm,who ever can continue are welcome to continue
[20:42] <sujatha_> ఔను
[20:42] <Rahimanuddin> ok
[20:42] <arjunaraoc> time management we need to practice.
[20:42] <Rahimanuddin> ok
[20:42] <kasubabu> OK. (1) We have decided about books project.  Rajasekhar will coordinate it. (2) Any suggestions to pep up membership and activity?
[20:42] <sujatha_> అలాగే
[20:43] <arjunaraoc> kasubabu: We need common focus on weekly articles
[20:43] <Aneesha> had a look at te.wikipedia.org main page.. might be good to add telugu pandagalu to "basha and sanskriti"
[20:43] <Arkrishna> I just started a discussion with TANA (Telugu Association of North America). They have a good dictionary called http://www.andhrabharati.com/dictionary/   . I am thinking if we can copy the content from their dictionary to te.wiktionary, it will be good for us. (This copy can be manual or with some scripts copying from thier database to ours directly). Rahimuddin, can you also pitchin for this mail chain.
[20:43] <arjunaraoc> Quality of weekly articles is not upto the mark.
[20:43] <Rahimanuddin> So also many current articles
[20:43] <arjunaraoc> మీరు చేస్తున్న వారపు వ్యాసం గురించి, మిగతా వారు ఎలా సహాయం చేయాలో వివరించగలరా?
[20:43] <Chaitanya> avunu aneesha gaaru ...ala cheste baguntundi
[20:44] <JVRK> "24hrsx365 days chating available in telugu wiki for the members only"
[20:44] <Rahimanuddin> so we should have a quality improvement team reestablished
[20:44] <Rajasekhar> అనీష గారి ఐడియా బాగుంది
[20:44] <kasubabu> (1) I had some correspondence with Andhra Bharathi earlier. They are not favourable to have their content copied to wiki
[20:44] <Rajasekhar> విక్షనరీ లో బ్రౌన్ డిక్షనరీ ఇప్పటికే ఉన్నది కదా
[20:45] <Rahimanuddin> kasubabu: may be time has changed the opinions
[20:45] <arjunaraoc> ఈ ఛాట్ ని తెవికీ సమావేశం పేజీ లో పోస్టు చేద్దాం. వాటిని చూసి మిగతావారు కూడా ఏమి జరిగింది తెలుసుకుంటారు.
[20:45] <JVRK> telugu wiktionary koodaa cEstunnaamu
[20:45] <arjunaraoc> త్వరలో చేరతారు. ఎవరికైనా అభ్యంతరమా>
[20:45] <Rahimanuddin> arjunaraoc: i was just about to tell that
[20:45] <Rahimanuddin> thanks
[20:45] <kasubabu> (2) ఇక వారం వారం బొమ్మలు, వ్యాసాల గురించి, నేను ఉన్నంతలో ఏరుతున్నాను. వాటి క్వాలిటీ కూడా వికీ క్వాలిటీని ప్రతిబింబిస్తుంది. వాటిని మరింత మెరుగుపరచాలనుకొంటాను కాà
[20:45] <arjunaraoc> వ్యక్తిగత విషయాలు పంచుకోవటంలో జాగ్రత్త వహించితే చాలు.
[20:46] <kasubabu> మెరుగైన వ్యాసాలుంటే అవి తప్పకుండా వారం వారం సెలక్షన్ లో వస్తాయి.
[20:46] <sujatha_> arjunaraoc: arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc arjunaraoc
[20:46] <arjunaraoc> Rahimanuddin: చెప్పండి
[20:46] <Rajasekhar> మంచివ్యాసలు అభివ్రుది ఇప్పుడు చాలా అవసరం
[20:46] <arjunaraoc> sujatha_: మీరేదో చెప్పాలనుకుంటున్నారు.
[20:46] <JVRK>  andaroo talk cEyaMDi
[20:47] <JVRK> anTE maaTlaaDaMDi ani ardhaM
[20:47] <sujatha_> arjunaraoc: ఈ ఛాట్ ని తెవికీ సమావేశం పేజీ లో పోస్టు మంచి ఐడియా
[20:47] <arjunaraoc> Shijualex_: we will close the chat session at 9 PM. interested members will continue.
[20:47] <kasubabu> మరొక విషయం. దాదాపు నాలుగు సంవత్సరాలనుండి ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ శీర్షికలు అధికంగా నేనే నిర్వహిస్తున్నాను. నామీద భారం సంగతి అలా ఉంచండి. వికీ కార్యక్రమాలు సమà
[20:48] <Shijualex_> ok
[20:48] <arjunaraoc> we are considering to post this weekly chat transcript on online meeting pages in tewiki
[20:48] <Shijualex_> Do we have an active TE wikipedian who is based in Delhi now? If yes we can plan a Wiki workshop in Delhi soon. I can provide all the required background support including space and infrastructure.
[20:48] <Rajasekhar> కాసు బాబు గారికి ఎలా సహాయం చేయాలో నాకు తెలియదు
[20:48] <arjunaraoc> ఎవరికైనా డిల్లీలో వుండే తెవికీ సంపాదకుడు తెలుసా?
[20:49] <kasubabu> రాజశేఖర్ గారూ, మీకు నేను తరువాత వివరిస్తాను.
[20:49] <JVRK> andarikee google a/c vuMTE, akkDa group chat ceyyavaccu kadaa
[20:49] <kasubabu> Kumarrao is in Delhi. He is intermittently active. I will put a message in his talk page
[20:49] <sujatha_> kasubabu: ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ శీర్షికలు  బాగా నిర్వహిస్తున్నారు.
[20:49] <Shijualex_> sure. please plan some thing. we can do that
[20:50] <arjunaraoc> JVRK: వెబ్ ఛాట్ స్వచ్ఛందంగా నిర్వహించబడేది. మీ తెలుగు సమస్య త్వరలో పరిష్కరిద్దాం.
[20:50] <arjunaraoc> ఏ సంస్థ సహాయం అవసరంలేదు.
[20:50] <arjunaraoc> ఏ కంప్యూటర్ నుండైనా సంభాషించవచ్చు,
[20:51] <arjunaraoc> thx kasubabu
[20:51] <arjunaraoc> I improved the next week article recently.
[20:52] <JVRK> arjunaraoc:  time ikkada ledani anutunnaaru kadaa. aMdukani alaa ceppaanu
[20:52] <arjunaraoc> మీరు కూడా ఈ వారపు వ్యాసాలపై అప్పుడప్పుడు దృష్టి పెడతే బాగుంటుంది.
[20:52] <JVRK> ikkaDa yenta sepu vuMDa vaccu aMTaaru ?
[20:52] <Arkrishna> 8:00-9:00
[20:53] <Arkrishna> inerested people can continue
[20:53] <arjunaraoc> jvrk దీనికి పరిమితి లేదు. కాకపోతే సమావేశానికి వచ్చినవారు కావాలనుకుంటే నిరభ్యంతరంగా 9 గంటలకు వెళ్లవచ్చు
[20:53] <JVRK> mari 09.00 taruvaata  ?
[20:53] <arjunaraoc> ఇలానే కొనసాగించవచ్చు, ఆసక్తిగలవారితో
[20:53] <Arkrishna> we can continue if we have time
[20:53] <JVRK> arjunaraoc: ardhamayindi
[20:53] <Arkrishna> yes
[20:53] <arjunaraoc> ఇప్పడేకాదు. ఎప్పుడైనా
[20:54] <JVRK> arjunaraoc: ok
[20:54] <sujatha_> మంచిదే
[20:54] <arjunaraoc> షిజూకి ఇంకేదైనా ప్రశ్నలున్నాయా?
[20:54] <arjunaraoc> Rahimanuddin: Any updates from Hyderabad book fair
[20:54] <Rajasekhar> ప్రతి వారం ఇక్కడ అందరు కలసుకొని ఆ వారం జరిగిన ప్రొగ్రెస్స్  గురించి సమస్యల గురించి అభిప్రాయ భేదాలను తొలగించుకోవచ్చును
[20:55] <arjunaraoc> Rajasekhar: అవునండి, కాకపోతే ప్రతి వారం ఒక విషయం ప్రధాన చర్చావిషయం చేస్తే బాగుంటుంది.
[20:55] <arjunaraoc> వచ్చేవారం ఏం చర్చిద్దామో ప్రతిపాదించండి.
[20:55] <Rajasekhar> ఎ.వి.కే ఎఫ్ వారిని పుస్తకాల ప్రాజెక్ట్ లో చేరమని  కోరితే
[20:56] <Rajasekhar> ప్రతిపాదించండి
[20:56] <kasubabu> నేణు ఇదివరకే వారికి వ్రాశాను. వారి పుస్తకాల ముఖచిత్రాలను వాడుకోవడానికి, మరియు సమీక్షలను కాపీ చేసుకోవడానికి అనుమతినిచ్చారు.
[20:57] <arjunaraoc> kasubabu: అది సరిపోదేమోనండి.
[20:57] <Rajasekhar> సమీక్షలు ఎలా కాపి చేతాము
[20:57] <sujatha_> అదిచాలు kadaa
[20:57] <arjunaraoc> పుస్తకాల ముఖచిత్రాల హక్కులు వారికుండవు
[20:57] <arjunaraoc> sujatha_: బొమ్మలు మనం commons లో పెట్టటానికి ప్రయత్నించాలి.
[20:57] <sujatha_> దానికి ఒక సైజు ఉంది ఆ పరిమితిలో cEyavaccu
[20:58] <kasubabu> సమీక్ష - అంటే వారి పుస్తకాన్ని గురించిన క్లుప్త పరిచయం - వారి వెబ్ సైటు లోనిది. వికీకి సరిపోతే దానిని వ్రాసుకోవచ్చును. ఎలాగూ ఫలాని వెబ్ సైటునుండి అని వ్రాస్తాము
[20:58] <arjunaraoc> sujatha_: అది తెవికీ వరకే,
[20:58] <arjunaraoc> కామన్స్లో అది పనిచెయ్యదు
[20:58] <kasubabu> పుస్తకాల బొమ్మలు కామన్స్ లో చెల్లవు.
[20:58] <Rajasekhar> సమీఖలు కాపీ ప్రయత్నించాను కనీ చేయలేకపోయాను
[20:58] <sujatha_> arjunaraoc: బొమ్మలు కామన్స్లో పెడుతున్నాను వర్గికరిమ్కాను కూడా
[20:59] <kasubabu> అవును. వారి సమీక్షలు యూనికోడ్ లో లేవు. మనం తిరిగి వ్రాసుకోవాలి.
[20:59] <arjunaraoc> Rajasekhar:  కాపీ హక్కు వుల్లంఘనలు జరగకూడదు.
[20:59] <Rajasekhar> ఈ పన్ని ఎక్కడ నుండి మొదలుపెట్టాలి
[20:59] <Arkrishna> I had to leave
[20:59] <JVRK> calenders, wedding cards, greeting cards, etc vaaTiki copy right act vartistundaa ? ceppagalaru
[20:59] <Arkrishna> I will follow discussion in IRC tewiki page
[20:59] == Arkrishna [75c04f4c@gateway/web/freenode/ip.117.192.79.76] has quit [Quit: Page closed]
[20:59] <Rajasekhar> సరైనది మనం తిరిగి రాసుకోవాలి అంతే
[20:59] <sujatha_> లేదు కామన్స్లో నేను చేర్చాను
[21:00] <arjunaraoc> మన వికీలో సమాచారం అందరూ నిరభ్యంతరంగా తిరిగివాడుకోగలరని నమ్ముతారు. ఒక్క బొమ్మలు తప్ప. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు
[21:00] <kasubabu> calenders, wedding cards, greeting cards, etc vaaTiki copy right act vartistundaa ? - తప్పకుండా వర్తిస్తుంది.
[21:00] <arjunaraoc> Now it is  time
[21:00] <JVRK> kasubabu: thnx
[21:00] <Chaitanya> Thank you all
[21:00] <Rajasekhar> వీటికి మూలాలు ఇస్తే సరిపోతుందా
[21:00] <sujatha_> రామోజీ ఫిలిం సిటి బొమ్మలు మొదలైవి చేర్చాను
[21:01] <Rajasekhar> అందరికీ ధన్యవాదాలు.
[21:01] <JVRK> inka caalu manamu vellipodaamu
[21:01] <arjunaraoc> దాదాపు 8 మందిమి చేరాము. షిజూతో 9 మంది. ఈ సంఖ్యని మనం వారం వారం గమనిద్దాం. త్వరలో తెవికీలో చురుకుదన్నాన్ని పెంచుదాం,
[21:01] <kasubabu> రామోజీ ఫిలిం సిటీ - మీరు స్వయంగా తీసిన ఫొటోలు ఎక్కించవచ్చును.
[21:01] <JVRK> manci maaTalu, manci manasulatO tirigi kaluddaamu
[21:01] <Chaitanya> rajasekhar gaaru meeku books project gurinchi emi help cheyyalo cheppandi
[21:01] <kasubabu> అందరికీ నమస్కారములు మరియు కృతజ్ఞతలు.
[21:01] <sujatha_> నేను తీసినవే
[21:02] <kasubabu> అయితే పరవాలేదు.
[21:02] <arjunaraoc> మీకందరికి ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఈ సమావేశం ఇప్పటికి ముగిద్దాం. సంభాషణ కొనసాగించేవారు కొనసాగించవచ్చు.
[21:02] <Chaitanya> ramoji film city photos nenu kuda help cheyyagalanu
[21:02] <arjunaraoc> Shijualex_: we are closing the official chat. who ever wants can continue.
[21:02] <JVRK> bye to all members
[21:02] <arjunaraoc> thanks for your participation. Hope you can continue to join us once a while, we will be in touch for anyhelp.