వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/2011-12-31 సంభాషణ లాగ్

[20:00] == mode/#wikipedia-te [+ns] by rowling.freenode.net
[20:00] == mode/#wikipedia-te [-o arjunaraoc] by services.
[20:00] == mode/#wikipedia-te [+ct-s] by services.
[20:00] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te
[20:00] == mode/#wikipedia-te [+o ChanServ] by services.
[20:00] == ChanServ [ChanServ@services.] has left #wikipedia-te []
[20:05] == Arkrishna [75c04940@gateway/web/freenode/ip.117.192.73.64] has joined #wikipedia-te
[20:05] <Arkrishna> Hi
[20:07] == Rajasekhar [7aaf0cae@gateway/web/freenode/ip.122.175.12.174] has joined #wikipedia-te
[20:07] <arjunaraoc> నమస్కారం Arkrishna
[20:07] <Rajasekhar> Hello how are you.
[20:07] <arjunaraoc> నమస్కారం Rajasekhar
[20:07] <Arkrishna> Namaskaram ArjunaRao garu
[20:07] <arjunaraoc> రహ్మనుద్దీన్ త్వరలో చేరుతారు.
[20:08] <Arkrishna> Namaskaram Rajashekar garu
[20:08] == Rahmanuddin [b75332a8@gateway/web/freenode/ip.183.83.50.168] has joined #wikipedia-te
[20:08] <Rajasekhar> పుస్తకాల  గణాంకాలు బాగున్నాయి dhanyavaadaalu
[20:08] <Arkrishna> Hi Rahmanuddin
[20:08] <arjunaraoc> Arkrishna: మీరు తెలుగు లో నేరుగా ఛాట్ చేయడం ప్రయత్నించమని కోర్తాను.
[20:08] <Rahmanuddin> హా య్అర్జు నగా రు
[20:08] <Rajasekhar> ధన్యవాదాలు అర్జునగారు
[20:09] <arjunaraoc> హాయ్ Rahmanuddin
[20:09] <arjunaraoc> ఈ రోజు హాజరు పలచగానే వుండవచ్చు. కొత్త సంవత్సర ఘడియలు కదా..
[20:09] <Rahmanuddin> Arkrishna: హాయ్
[20:09] <Arkrishna> arjuna rao garu, nenu inka adi nerchukutunnanu
[20:09] <Rajasekhar> మరికొందరి కోసం వేచి చూదాం
[20:09] <Arkrishna> google transliteration install chesanu
[20:09] <Arkrishna> adi enduku enable avvaledaa ani choostunnanu
[20:10] <Rajasekhar> నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి
[20:10] <arjunaraoc> Arkrishna: లిప్యంతరీకరణ వాడేవారికి చాలాసులభం.
[20:10] <arjunaraoc> రాజశేఖర్ గారే ఒక్క నిముషంలో నేర్చుకొని వుంటారు. Rajasekhar  మీ అనుభవాలు పంచుకుంటారా?
[20:11] <arjunaraoc> Arkrishna: మీరు View లో ఫేవరేట్స్ కాని బుక్ మార్కు ల పట్టీని చూపించే ఎంపిక చేశారా?
[20:11] <Rajasekhar> పుస్తకాల బొమ్మలు మనదగ్గర ఉన్నవాటికి నెట్ లో దొరికే వాటికి తేడా ఏమిటి
[20:11] <arjunaraoc> అ Type in Telugu నొక్కితే మీరు తెలుగు లో టైపు చెయ్యగలరు
[20:12] <Rajasekhar> లిప్యాతరీకరణ చాలా బాగుంది
[20:12] <arjunaraoc> Rajasekhar:  మనం చర్చా విషయం పై కొంత సేపు చర్చించి ఆ తరువాత పుస్తకాల ప్రాజెక్టు కు వద్దాం. ఏమంటారు.
[20:12] <Rajasekhar> నేను ఇతర సైట్లలో కుడా దీనిని ఉపయోగించాను
[20:13] <arjunaraoc> Rahmanuddin: ఈ వెబా ఛాట్ ఛానల్ నిర్వాహకులు ఎవరో తెలుసా?
[20:13] <Rahmanuddin> ఎవరండీ?
[20:13] <arjunaraoc>  మనం  విషయాన్ని చేరుద్దామంటే నిర్వహక హక్కులు కావాలని దోష సందేశం వచ్చింది.
[20:14] <arjunaraoc> #wikipedia-te మొదట వాడినవారు.
[20:14] <Rahmanuddin> వీవె న్అ యిఉండవ చ్చు
[20:14] <Rahmanuddin> ఈ రోజు విషయం అడుగుతున్నారా?
[20:14] <arjunaraoc> ఇంతకు ముందల #tewiki అని వాడినట్లుగా వుంది సముదాయ పందిరి విషయాలలో
[20:15] <arjunaraoc> వీటిని గురించి మన సముదాయ పందిరి పేజీలలో రాసి, కనీసం క్రియాశీలంగా వుండే ముగ్గురికి నిర్వహక హక్కులు ఇవ్వటం బాగుంటుంది.
[20:15] <Rahmanuddin> ఔ ను
[20:15] <Rahmanuddin> చర్చిస్తాను
[20:16] <arjunaraoc> ధన్యవాదాలు.
[20:16] == CCKRao [706e9cc6@gateway/web/freenode/ip.112.110.156.198] has joined #wikipedia-te
[20:16] <Rajasekhar> చంద్రకాంత రావు గారికి స్వాగతం
[20:16] <arjunaraoc> మనము ఒక అరగంట 2012 లక్ష్యాలు వ్యూహాలు గురించి చర్చిద్దాం.
[20:17] <CCKRao> అందరికీ నమస్కారములు, ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు
[20:17] <CCKRao> ఈ రోజు అంశం ఏమిటి?
[20:17] <Rajasekhar> ఒక ప్రణాళిక అవరం ఇప్పుడు చాలా ఉన్నది
[20:17] <CCKRao> నేను తొలిసారిగా ఛాట్ లో  పాల్గొంటున్నాను
[20:17] <Arkrishna> నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి
[20:17] <arjunaraoc> అందరూ ఈ పేజీ చూశారా? http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:2011_%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7
[20:18] <Rajasekhar> లేకపోతె ఒక దిక్కు దిశా లేకుండా  పోతున్నాము
[20:18] <arjunaraoc> స్వాగతం CCKRao
[20:18] <CCKRao> పని వత్తిడి వల్ల నేను కొన్ని రోజులుగా తెవికీలో చురుగ్గా లేను. అంశం నేను చూడలేను
[20:19] <arjunaraoc> మరియు  సమావేశం ఛాట్ లో లింకు చేసిన http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Arjunaraoc/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81
[20:19] <arjunaraoc> CCKRao: గారు ఇప్పడు ఒక నిముషం చూడండి.
[20:19] <CCKRao> అంశంపై మాట్లాడటం త్వరగా ప్రారంభించుదామా?
[20:19] <CCKRao> అర్జునరావు గారు చెప్పండి
[20:19] <arjunaraoc> ఇప్పటికే అవి చదివిన వారు ప్రారంభించవచ్చు.
[20:19] <arjunaraoc> నేను మొదలు పెట్టతాను.
[20:20] <CCKRao> అలాగే ప్రారంభిద్ధాం
[20:20] <CCKRao> అలాగే ప్రారంభిద్ధాం
[20:20] <CCKRao> మొదలు పెట్టండి
[20:21] <arjunaraoc> మన తెవికీ బాగా బలహీనపడింది. 2010 పిభ్రవరిలో అత్యున్నత స్థాయికి చేరిన వీక్షణలు (4.x మి నెలలో) మరల 2008 ప్రాంతాల లో నమోదైన వాటికి (2.X) చేరాయి.
[20:21] <Rajasekhar> వీక్షణాల ప్రకారం డిస నిర్దేశం చేసుకుంటే భాష సంస్క్రతికి ప్రాధాన్యత ఇవ్వాలి
[20:21] <arjunaraoc> పాత సంపాదకులలో చైతన్యం లేదు.
[20:21] <CCKRao> 2008 ఫిబ్రవరితో పోలిస్తే బలహీతపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి, నిజమే
[20:21] <arjunaraoc> కొత్తవారికి తోడందించే వారుకూడా కరవయ్యారు.
[20:22] <Rajasekhar> అందరు సంపాదకులను తిరిగి ఆహ్వానించడం చాలా అవసరం
[20:22] <Rajasekhar> కొత్తవారికి సంపాదకుల తోడు చాలా అవసరం
[20:22] <arjunaraoc> తమిళ, మ‌ళయాల వికీలు బాగు వృద్ధిదిశలో వున్నాయి. సాంకేతికాలలో ముందుండే తెలుగువారు, తెవికీ పరిస్థితిని ఈ స్థితికి తీసుకురావటం శోచనీయం.
[20:23] <Rahmanuddin> అలానే కొత్తగా వచ్చే వారికి కూడా సహాయకాలు అందుబాటులో ఉండాలి
[20:23] <CCKRao> అవును ఒకప్పుడు తెవికీలో ఉన ప్రగతిని ఇప్పుడు సోదర భారతీయ వికీలలో వచ్చింది
[20:23] <arjunaraoc> దీని వెనుక కారణాలు మరల దీనికి పునరుత్తేజం కల్పించటానికి వ్యూహాలకి సంబంధించి అలోచనలు పంచుకోండి
[20:24] <Rahmanuddin> నెలవారీ సమావేశాలకు రాజశేఖర్గారు దారి సుగమం చేసారు
[20:24] <Rajasekhar> జరిగిన గొడవలు మరచి పోవాలి అందరు చేయి చేయి కలపాలి
[20:24] <CCKRao> అప్పుడు పత్రికలలో వచ్చిన పిదప తెవికీ సభ్యత్వాలు చాలా పెరిగాయి. ఆ పురోగతి కొద్ది కాలం కొనసాగింది
[20:24] <arjunaraoc> 2008,2009 లో కొత్తొక వింతగా  జనం చేరారు. కాని దానికి ఒక దిశ ఇవ్వటంలో విఫలం అయ్యాము.
[20:24] <Rajasekhar> కొందరు వికి నుండి తప్పుకోవడానికి ఇదే కారణం
[20:24] <CCKRao> రాజశేఖర్ గారు మీరు చెబుతున్నది ఏమిటో
[20:25] <CCKRao> గొడవలేమిటీ? తెవికీలో  జరిగేవి చర్చలు మాత్రమే
[20:25] <CCKRao> ఆ సంగతి ఇక్కడ వద్దు
[20:25] <CCKRao> వదిలేయండి
[20:25] <arjunaraoc> CCKRao: నేను 2009 లో అత్యధిక వీక్షణలు పొందిన వెయ్యి పేజీలు తీసుకొని వాటి వర్గాలను విశ్లేషించాను.
[20:25] <CCKRao> తెవికీ పురోగతికై ఛాట్ చేద్దాం
[20:26] <Rajasekhar> వాటిలో భాష  సంస్కృతీ ప్రాధాన్యత ఇవ్వాలి
[20:26] <arjunaraoc> దాని ప్రకారం సినిమాకి ప్రాధాన్యమిచ్చి మన విషయసూచికలో ప్రత్యేక భాగం  కల్పించినా వాటి పాలు చాలా తక్కువ,
[20:26] <arjunaraoc> http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Arjunaraoc/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81
[20:26] <CCKRao> వేటిలో?
[20:26] <arjunaraoc> దానిలో బొమ్మ చూడండి.
[20:27] <Rajasekhar> బాట్లు మనకు ఏమైనా ఉపయోగ పడతాయా
[20:27] <arjunaraoc> దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్, భాష సంస్క్రృతి విషయాలు మరియు భారతదేశ విషయాలు దాదాపు 50 శాతం వీక్షణలు కలిగివున్నాయి.
[20:28] <CCKRao> అర్జునరావు గారు, వీక్షకులు ఎక్కువగా చూసేది భౌగోళికం మరియు విజ్ఞానదాయక అంశాలే కదూ
[20:28] == JVRKPRASAD [ca3f708c@gateway/web/freenode/ip.202.63.112.140] has joined #wikipedia-te
[20:28] <Rajasekhar> అవును
[20:28] <arjunaraoc> 2009 కి ఇప్పటికి పెద్ద తేడా వుంటుందని అనుకోను. అందుకని మనం కొత్త విషయాల ప్రాధాన్యతలలో అ విశ్లేషణ ఉపయోగించుకుంటే మంచిది
[20:28] <CCKRao> నేణు చురుగ్గా ఉన్నప్పుడు ఆ అంశాలపైనే ఎక్కువగా రచనలు చేశాను
[20:28] <Rajasekhar> ప్రసాద్ గారికి స్వాగతమ
[20:28] <CCKRao> వర్తమాన అంశాలపై కూడా ఎక్కువగా వీక్షణలు జరిగాయి
[20:29] <arjunaraoc> http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Tewikipageview_analysis_200912chart.pdf&page=1
[20:29] <CCKRao> వర్తమాన అంశాలపై రచనలు చేయడం చాలా అవసరం
[20:29] <arjunaraoc>  నమస్కారం JVRKPRASAD
[20:29] <JVRKPRASAD> aMdarikI namaskaramulu
[20:29] <Rahmanuddin> నమస్కారం
[20:29] <Rajasekhar>  <CCKRao> మళ్ళీ చురుగ్గా వ్యాస రచన చేయాలని మా కోరిక
[20:29] <arjunaraoc> JVRKPRASAD: మీరు త్వరలో తెలుగులో టైప్ చేయాలని కోరుకుంటున్నాను.
[20:30] <Rajasekhar> శుభాకాంక్షలు
[20:30] <JVRKPRASAD> <arjunaraoc> naaku teliyaDamu lEdaMDI
[20:30] <CCKRao> రాజశేఖర్ గారు నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడతాను
[20:30] <arjunaraoc> వర్తమాన అంశాల విశ్లేషణ కాస్త కష్టం. ఎందుకంటే వాటికి మన ప్రత్యేక వర్గం లేదుకదా.
[20:30] <Rahmanuddin> JVRKPRASAD: నేను విజయవాడలో ఉన్నాను. మీకేమయినా  సహాయం కావాలంటే చెప్పండి
[20:31] <arjunaraoc> Rahmanuddin: JVRKPRASAD  మీరు తప్పక ఒక పూట కలవండి.
[20:31] <arjunaraoc> CCKRao: మీ అలోచనలు ఇక్కడ పంచుకోవచ్చు.
[20:31] <CCKRao> అర్జునరావు గారు, వర్తమాన ఘటనలు చాలా ఎక్కువగా వీక్షణలు పొందినట్లు నేను అప్పట్లో గమనించాను
[20:32] <Rahmanuddin> వ్యాసాల నాణ్యత పెంచడం, మరో ముఖ్య కర్తవ్యం
[20:32] <JVRKPRASAD> <Rahmanuddin> నేను విజయవాడ porankiలో ఉన్నాను.
[20:32] <arjunaraoc> ఈ సంభాషణని ఫైల్ లో చేర్చి సమావేశం నివేదికగా చేరుస్తున్నాము.
[20:32] <Rajasekhar> ఇలా నెలకు ఒకసారైనా ఒకరికి మరొకరు తోడుగా కలసి పనిచేయాలి
[20:32] <CCKRao> అర్జునరావు గారు వద్దండి, తర్వాత చెబుతాను
[20:32] == upakaru [ca853b35@gateway/web/freenode/ip.202.133.59.53] has joined #wikipedia-te
[20:32] <CCKRao> ఇది ఛాట్ మాత్రమే, ఒక అంశంపై, తెవికీ ప్రగటిపై మాట్లాడదాము
[20:32] <arjunaraoc> CCKRao: మీరు నెల - వ్యాసం గణాంకాల పేజీ వాడేవారా?
[20:32] <JVRKPRASAD> <Rahmanuddin> mIru ekkaDa vunnaaru ?
[20:33] <Arkrishna> welcome KutumbaRao garu
[20:33] <arjunaraoc> ఈ రోజు విషయం 2012 లక్ష్యాలు, వ్యూహాలు
[20:33] <Rajasekhar> ఉపకరు స్వాగతం
[20:33] <Rahmanuddin> నా దూరసంఖ్య 9493035658
[20:33] <upakaru> Thank you sir.
[20:33] <CCKRao> అర్జునరావు గారు, అవునండి, వాటిని తరుచుగా వాడేవాడిని అప్పట్లో అంటే 2008, 2009 మరియు 2010లో
[20:33] <arjunaraoc> నమస్కారం upakaru
[20:33] <upakaru> plnamaskaram sir
[20:33] <Arkrishna> many of you must be knowing http://upakari.com/
[20:33] <Rahmanuddin> మొదట 50,000 వ్యాసా లసంఖ్యని చేరుకుని
[20:33] <arjunaraoc> మీ రోజు వీలు చేసుకుని చేరినందులకు సంతోషం
[20:33] <CCKRao> 2012 లక్ష్యాలు ఎలా బేరీజు వేసుకోవాలి
[20:34] <Rahmanuddin> ఆపై నాణ్యత పెంచాలి
[20:34] <CCKRao> ఒక్కక్కరు ఒక్కో ప్రాజెక్టు పని చేపడితే బాగుంటుంది
[20:34] <arjunaraoc> Rahmanuddin:  మనం వ్యాసాల సంఖ్య వెంట పడ్డాము కాని అది అంత మంచిది కాదని పిస్తుంది.
[20:34] <arjunaraoc> మొదటి స్థానం హిందీ వారికి ఎప్పుడో వెళ్లింది.
[20:34] <Rahmanuddin> But we cant stop in middle
[20:35] <Rahmanuddin> Lets complete 50k and then clean up
[20:35] <CCKRao> వ్యాసాల సంఖ్య ప్రధానం కాదు, వ్యాసాల నాణ్యతే ముఖ్యం
[20:35] <Arkrishna> కుటుంబరావు గారు వికిపీడియాకు తోడ్పడుటకు ముందుకువచ్చారు.
[20:35] <Rajasekhar> <CCKRao> మంచి సలహా
[20:35] <upakaru> sir upakari ,com elaa wikipedia dwaaraa amdariki cheravachhu.
[20:35] <arjunaraoc> మనం ఆగటం లేదు. మన ప్రాధాన్యత ఏంటి అనే చర్చిస్తున్నాము.
[20:35] <CCKRao> 50వేలు ఎలాగూ దాటుతూంది కొద్దిరోజుల్లోనే
[20:35] <Rahmanuddin> ఔను
[20:35] <Rajasekhar> తప్పకుండా
[20:35] <arjunaraoc> నాకు అలా అనిపించటం లేదు. కొంత మంది పనికట్టుకొని మొలకలు సృష్టిస్తున్నారు.
[20:36] <Rajasekhar> ఉపకారి ద్వారా మీ సహాయం మాకు చాలా అవసరం
[20:36] <CCKRao> హిందీలో కొద్ది మాసాల నుంచి వ్యాసాల సంఖ్య విపరీతంగా పెరిగింది కానీ వ్యాసాలలో నాణ్యత లేదు
[20:36] <arjunaraoc> అది దేనికి ఉపయోగపడదు. ఒక్క మాధ్యమాలలో ప్రచారానికి తప్ప.
[20:36] <upakaru> ippatiki 91 000 mani choosaaru
[20:36] <CCKRao> మనకు మాత్రం అది వద్దు
[20:36] <Rahmanuddin> మనకంటూ ఒక సమూహం కేవలం నాణ్యత పరిశీలనపై పని చెయ్యాలి
[20:37] <arjunaraoc> మనం వచ్చే మూడు నెలలప్రాధాన్యానికి వద్దాం.
[20:37] <Rajasekhar> సంఖ్యా కన్నా సమాచారం ముఖ్యం
[20:37] <CCKRao> 2012లో ఒక్కో ప్రాజెక్టు చేపట్టడానికి ఒక్కొ సభ్యుడు ముందుకు వస్తే మంచిది
[20:37] <arjunaraoc> ఒకటి ముఖచిత్ర వ్యాసాల నాణ్యత పెంచటం
[20:37] <Rahmanuddin> CCKRao:
[20:37] <Rajasekhar> ఒక్కొక్క సంపాదకుడు ఒక ప్రాజెక్టు బాధ్యతా తీసుకుంటే బాగుంటుంది
[20:37] <arjunaraoc> రెండోది పుస్తకాల ప్రాజెక్టు పై నాణ్యత పెంచడానికి కృషి చేయటం
[20:37] <upakaru> నాకు ఇంకొక వెబ్సైట్ ఉంది www.englishnenglish.com
[20:37] <CCKRao> రహమనుద్దీన్ గారు ఏమిటి చెప్పండి
[20:38] <arjunaraoc> ఎక్కువ లక్ష్యాలు పెట్టకోటానికి చురుకుగా వుండే వారు పెద్దగాలేరు.
[20:38] <Rahmanuddin> మీ ప్రతిపాదన బాగుంది అని
[20:38] <arjunaraoc> ఏప్రిల్ పరిస్థతి సమీక్షించి ఇంకా లక్ష్యాలు నిర్ణయించవచ్చు
[20:38] <CCKRao> విజ్ఞాన విషయాలపై వ్యాసాలు వృద్ధిచేయడం మంచిది
[20:38] <Rahmanuddin> ఔను, హైదరాబాదులో నెలవారీ సమావేశా.లు వికీపీడియా అకాడెమీ లునే నునిర్వహించగల ను
[20:38] <upakaru> My Other Websites  General Knowledge Spoken English ( Google Blog Site) My Special website on Spoken English Personality Development
[20:39] <arjunaraoc> మూడోది, కొత్త వారిని నిర్వహణ లో భాగం చేయటం.
[20:39] <CCKRao> అలాగా రహమనుద్దీన్ గారు థాంక్స్
[20:39] <arjunaraoc> మన వికీపీడియా ఈ   స్థాయికి చేరినతరువాత నిర్వహణ చాలా అవసరం. అది గత రెండు సంవత్సరాలు తగిన స్థాయిలో లేదు.
[20:39] <CCKRao> మరి ఎన్ని ప్రాజెక్టులు చేపట్టుదాం, ఏయే ప్రాజెక్టుపనులు ఎవరికి అప్పగిద్దాం, చర్చిస్తే బాగుంటుంది
[20:40] <arjunaraoc> సాంకేతికాలు తెలిసినవారిని మనం దీనిలో భాగం చేయాలి.
[20:40] <CCKRao> అర్జునరావు గారు, ఈ మధ్యలో నిర్వహణ పూర్తిస్థాయిలో లేని విస్జయాన్ని ఒప్పూంటాను. మరి ఏం చేద్దాం?
[20:40] <Rahmanuddin> ఈ పది రోజులు విజయవాడలోనే ఉంటాను కాబట్టీ ఇక్కడ కనీసం ఒకసారయినా సమావేశం కావాలి
[20:40] <CCKRao> నిర్వాహకులు వారి వారి స్వంత పనుల్లో  బిజీగా ఉన్నట్లున్నారు
[20:40] <upakaru> My original website on General knowledge is https://sites.google.com/site/servetou/
[20:41] <arjunaraoc> అందుకనేనండి. నేను చెప్పిన విషయాలు. ఒకటి క్రమం తప్పకుండా ఈ చాట్, రెండోది నెలకొకసారి వికీమీడియన్ల కలయిక
[20:41] <arjunaraoc> వీలైన నగరాల్లో
[20:41] <CCKRao> అందరూ మాట్లాడటం లేదు
[20:41] <CCKRao> త్వరగా తమతమ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది
[20:42] <arjunaraoc> హైద్రాబాదు లో రాజశేఖర్ గారు వారి కార్యాలయంలో కలిసే వీలు కల్పించారు.
[20:42] <upakaru> My google website on spoken English is https://sites.google.com/site/englishnenglish/
[20:42] <Rahmanuddin> JVRKPRASAD: మనం విజయవాడలో ఉన్న వారికి ఒక అవగాహనా సదస్సు పెట్టవచ్చు
[20:42] <arjunaraoc> మనం అది ఉపయోగించుకొని ప్రతి నెలా రెండు గంటల కార్యక్రమం నిర్వహిస్తే వికీ గురించిన విజ్ఞానాన్ని అందరికి పంచవచ్చు.
[20:42] <Rajasekhar> నాకు చాల ఆనందమ గా ఉన్నది నా లాబ్ వికి కి అతిథి గా ఉంటుందని కాంక్షిస్తున్నాను
[20:43] <Rahmanuddin> ధన్యవాదాలు Rajasekhar
[20:43] <upakaru> A Google sit on personality development https://sites.google.com/site/gurukulamu/
[20:43] <CCKRao> కొత్తవారికి తెలుగులో టైపింగ్ ఇబ్బందిగా ఉంది. సభ్యత్వం తీసుకున్నా దిద్దిబాట్లు చేయడం లేదు
[20:43] <arjunaraoc> అలాగే విజయవాడలో JVRKPRASAD  గారు స్థానిక సంస్థలలో ఎక్కడైనా కలయిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
[20:44] <Rahmanuddin> I have got my projector. So leading a session is smoother now
[20:44] <arjunaraoc> మీరేమంటారు  చంద్రకాంతరావు గారు.
[20:45] <CCKRao> ఏ విషయంలో అర్జునరావు గారు
[20:45] <arjunaraoc> ఇప్పటి దాకా నిర్వహణ విధుల నిర్వహించేవారినుండి బాధ్యతలు తీసుకోవటానికి ఎవరైనా సిద్ధమా?
[20:45] <Rahmanuddin> CCKRao: ఇబ్బందులు?
[20:45] <arjunaraoc> నేను తెవికీవార్త కొత్త సంవత్సరములే కొత్తవారికి అప్పచెపుదామనుకుంటున్నాను.
[20:45] <CCKRao> అది తర్వాత చెబుతాను ఇక్కడ చెప్పడం బాగుండదు
[20:46] <JVRKPRASAD> naaku typing kashTamgaa vunnadi ippudu (ArOgyam Kaasta baavuMDa lEdu).  naaku aMdarini kalavaalani vuMdi.
[20:46] <upakaru> గత 5 సంవత్సరాలుగా  servetou వెబ్సైట్ను అభివ్రుద్ధి చేస్తున్నాను.
[20:46] <arjunaraoc> అలాగే కాసుబాబు గారితో కలిసి పనిచేసి ఈ వారం వ్యాసం, ఈ   వారం బొమ్మ నిర్వహణకి ఎవరైనా ముందుకు వస్తారా?
[20:46] <Rahmanuddin> నా కుమరో మూడు నెలల వరకూ పెద్ద పనులు వద్దు
[20:46] <arjunaraoc> CCKRao: సరేనండి.
[20:46] <Rajasekhar> నేను పుస్తకాల ప్రాజెక్టు బాధ్యతలు నిర్వహిస్తాను
[20:46] <upakaru> గత 5 సంవత్సరాలుగా  sites.google.com/site/servetou  వెబ్సైట్ను అభివ్రుద్ధి చేస్తున్నాను.
[20:47] <CCKRao> అర్జునరావు గారు ఇప్పడు ఉన్న బాధ్యతలు వారు స్వచ్ఛందంగా వదిలిపెట్టే వరకు కొత్తవారికి అవసరం లేదనుకుంటా
[20:47] <Rahmanuddin> ఇంకా పది నిమిషాల సమయం ఉంది
[20:47] <arjunaraoc> ఉపకారు గారు. తెవికీ సంబంధించిన విషయాలపై మీ అభిప్రాయాలు తెలపండి.
[20:47] <CCKRao> కొత్తవారు బాధ్యతలు స్వీకరించడానికి చాలా అంశాలున్నాయి
[20:47] <arjunaraoc>  ఈ చర్చ మరల వచ్చేవారం కొనసాగిద్దాం.
[20:47] <JVRKPRASAD> naaku October nuMDi ibbaMdigaa vuMdi.
[20:48] <Rajasekhar> వికి గురించి మీడియా లో సమయానుసారంగా ప్రజలకు తెలియజేయడం మంచిది
[20:48] <arjunaraoc> ఇప్పడు పుస్తకాల ప్రాజెక్టు గురించి Rajasekhar గారు తమ ఆలోచనలు పంచమని కోరతాను.
[20:48] <upakaru> దీనిని అందరూ బాగా ఉపయోగిస్తున్నారు.
[20:48] <JVRKPRASAD> ఉపకారు గారు, mI racanalu coosaanu.  caalaa baavunnaayi
[20:48] <arjunaraoc> http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
[20:49] <Rajasekhar> నేను పుస్తకాల వ్యాసాలను సమీకరించాను
[20:49] <CCKRao> అందరూ ఒకే ప్రాజెక్టుపై కాకుండా వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తే అన్ని అంశాళు వౄద్ధి చెందుతాయి
[20:49] <arjunaraoc> CCKRao: ముందల చురుకుగా పనిచేసే జనం కావాలికదా?
[20:49] <upakaru> thanks  sir
[20:49] <Rajasekhar> వాటిని కొన్ని నిబంధనలు ప్రకారం వ్రిద్ది చేయాలనీ చూస్తున్నాను
[20:50] <CCKRao> నేను 3, 4 సం.ల క్రితం ఆర్థికశాత్రం, క్రీడలు, వర్తమాన విషయాలపై ఎక్కువగా కృషిచేశాను.
[20:50] <Rajasekhar> ఉపకారు గారి వ్యాసాలను వికిలో చేర్కావచ్చునా
[20:50] <arjunaraoc> అందుకని మొదట ఒక ప్రాజెక్టు పై పనిచేసే వారందరు కలిస్తే  చాలా నేర్చుకోవచ్చు.
[20:50] <CCKRao> అర్జునరావు గారు నిజమే, ఉన్నవారితో సర్దుబాటు చేసుకుందాం
[20:50] <arjunaraoc> Rajasekhar: మీరు ప్రాధాన్యతల గురించి తెలియచేయండి.
[20:51] <Rajasekhar> వ్యాసాలను కొన్నిటిని గుర్తించాలి వాటిని మంచి వ్యాసాలుగా తీర్చిదిద్దాలి
[20:51] <arjunaraoc> ప్రస్తుత గణాంకాలు వ్యాసాల లింకులు http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81#.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.A3.E0.B0.BE.E0.B0.B3.E0.B0.BF.E0.B0.95_.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.B0.E0.B0.82.E0.B0.AD.E0.B0.82.E0.B0.B2.E0.B1.8B_.E0.B0.97.E0.B0.A3.E0.B0.BE.E0.B0.82.E0.B0.95.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81
[20:52] <Rajasekhar> అన్ని వ్యాసాలలో బొమ్మలు ఉండాలి
[20:52] <CCKRao> తెవికీలో  ఉన్న వేలాది మొలక వ్యాసాలు అలాగే పడిఉన్నాయి. ఇప్పటి మొలకలు రేవు వృక్షాలు అవుతాయనుకున్నాం కాని పెరుగుదల ఆగిపోయింది. ఆ మొలకలను ఏ చేద్దాం. కొత్తవారి వీక్à
[20:52] <upakaru> నా లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా చేయాలని..అంటే తెలుగు మాట్లాడే ప్రతి వొక్కరూ ఇంగ్లీష్ లో అన్ర్గలంగా మాట్లాడాలని.
[20:52] <arjunaraoc> Rajasekhar: మీరు అది ఉపకారు గారితే ఆఫ్లైన్ లో చర్చించండి.
[20:53] <arjunaraoc> upakaru: మీపై అగౌరవవేమీ లేకుండా, మీ లక్ష్యం తెవికీ లక్ష్యం కలవనిపట్టాలు.
[20:53] <arjunaraoc> మీరు మీ విషయం గురించి తెవికీ లో వ్యాసాలేమైనా రాయగలిగితే ఉపయోగంగా వుండవచ్చు.
[20:54] <JVRKPRASAD> <ఉపకారు గారు>:mIru wikipedia-te, wiktionary-te laku pratiroju tappakuMDaa raMDi
[20:54] <arjunaraoc> దానిని  ప్రక్కన పెట్టి పుస్తకాల దానికి వద్దాం.
[20:54] <CCKRao> గ్రామ వ్యాసాలు వౄద్ధిచేయడం చాలా అవసరం వీటి వల్ల వీక్షకులు తప్పకుండా పెరుగుతారు. కాని  ఆ వ్యాసాలలో సమాచారం పెరగడం లేదు. నేను మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు చెం
[20:54] <Rajasekhar> మొలకలను తొలగిస్తే కాదు వాటిని అభివృద్ధి చేయాలి
[20:54] <upakaru> ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విధ్యార్ధులందరూ ఇంగ్లీష్ లో పట్టు సాధించాలని నా తపన.
[20:54] <arjunaraoc> ఈ రోజు సమావేశాన్ని పదిహేను నిముషాలు పొడిగించడానికి ఎవరికైనా అభ్యంతరమా?
[20:55] <Rajasekhar> గ్రామాల వ్యాసాలకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి వాటిలోని సమాచారాన్ని గ్రామాలలో చేర్కావచ్చును
[20:55] <upakaru> o,k,
[20:55] <Rahmanuddin> నేను శలవు తీస్కుంటాను
[20:55] <CCKRao> రాజశేఖర్ గారు, నా ఉద్దేశ్యం కూడా అదేనండి, అభివృద్ధి చేయాలనే, మరి ఎలా అనేదే సమస్య, దాని పైన చర్చద్దామా?
[20:55] <JVRKPRASAD> గ్రామ వ్యాసాలు: prati rOju  vaccE konni mukhyamaina vaartaa patrikalOni vishayaalanu vraaya vaccu.
[20:55] <arjunaraoc> అన్నట్లు జనవరి నెల కలయిక గురించి ప్రకటన చేయండి Rahmanuddin గారు.
[20:56] <Rajasekhar> ఉదాహరణకు పాతసల ల గురించి ఒక సైటే లో ఉన్నది
[20:56] <CCKRao> గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేయడానికి నా వద్ద పూర్తి సమాచారం ఉంది. కాని సమయం లేదు.
[20:56] <arjunaraoc> 15  వ తారీఖు అయితే వికీ 11 వ జన్మదినం అవుతుంది. అలాగే చాప్టర్ 1 వజన్మదినం కూడా.
[20:57] <Rajasekhar> నేను అభివృద్ధి చేస్తాను
[20:57] <CCKRao> సమయం విషయంలో ఏమైనా మార్పు చేసే వీలుందా, అందరికీ అందుబాటులో ఉన్నట్లు
[20:57] <Rahmanuddin>  ఓ మరిచాను, రాజశేఖర్ గారూ, 15  న మీ ఆఫీ స్అందుబాటులో గలదా?
[20:57] <arjunaraoc> సరే  తెలుగు పుస్తకాల ప్రాజెక్టు గురించి వచ్చేవారం కొనసాగిద్దాం.
[20:57] <arjunaraoc> ఇంకేమైనా ఎవరైనా మాట్లాడదలచుకున్నారా?
[20:57] <CCKRao> అర్జునరావు గారు అన్ని ప్రాజెక్టుల పని పట్టండి
[20:57] <JVRKPRASAD> aMdarikI iMglEshu nootana saMvatsara SubhaakaaMkshalu.
[20:58] <Rajasekhar> నాది దోమలగూడ లో ఉన్నది అందరికి చేరే dooramlO
[20:58] <arjunaraoc> నేను  పదిహేను ముప్పై నిముషాలు కొనసాగుతాను. ఎవరికైనా సందేహాలున్నా చర్చించాలన్నా కొనసాగండి.
[20:58] <CCKRao> అలగే మరి కొద్ది సమయం కొనసాగుదాం
[20:58] <Rahmanuddin> Rajasekhar: my mobile number is 9493035658
[20:59] <Rajasekhar> 9246376622
[20:59] <Rahmanuddin> Happy new year to all
[20:59] <arjunaraoc> JVRKPRASAD:  ధన్యవాదాలు. మరీ మన upakaru గారికి మీ కందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
[20:59] <Rajasekhar> నా మొబిలె సంఖ్య్ ౯౨౪౬౩౭౬౬౨౨
[20:59] <CCKRao> ఇంతకీ ఈ రోజు ఏం నిర్ణయం తీసుకున్నట్లు, అంటే ఈ రోజు ఛాట్ ఫలితం?
[20:59] <upakaru> నేను వికి లో వ్యాసాలు ఎలారాయవచ్హు.
[20:59] <arjunaraoc> అసంపూర్తి చర్చ. వచ్చేవారం కొనసాగిద్దాం.
[20:59] <JVRKPRASAD> <arjunaraoc> naaku telugu type nErpaDamu
[21:00] <arjunaraoc> ఇది చూసి మిగతావారు కూడా చేరుతారనుకుంటాను.
[21:00] <CCKRao> పూర్తి కానిద్దాం అర్జునరావు గారు, వచ్చే వారం సమయం లభ్యమైతుందో లేదో మరి
[21:00] <arjunaraoc> ఇక ఇప్పటితో అధికారిక సమావేశం( లాగ్ చేసి తెవికీలో పోస్టు చేసేది) ముగిసింది.
[21:01] <arjunaraoc> ఈ తరవాత చర్చా రికార్డు చేయబడదు.