వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-14సంభాషణ లాగ్

[19:59] == arjunaraoc [3b5c9f96@gateway/web/freenode/ip.59.92.159.150] has joined #wikipedia-te

[19:59] == mode/#wikipedia-te [+ns] by rowling.freenode.net

[19:59] == mode/#wikipedia-te [-o arjunaraoc] by services.

[19:59] == mode/#wikipedia-te [+ct-s] by services.

[19:59] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te

[19:59] == mode/#wikipedia-te [+o ChanServ] by services.

[19:59] == ChanServ [ChanServ@services.] has left #wikipedia-te []

[20:00] *chanserv* op #wikipedia-te

[20:00] == mode/#wikipedia-te [+o arjunaraoc] by ChanServ

[20:00] == arjunaraoc changed the topic of #wikipedia-te to: స్వాగతం

[20:02] == tuxnani [0e603928@gateway/web/freenode/ip.14.96.57.40] has joined #wikipedia-te

[20:02] <tuxnani> నమస్కారం అర్జున గారు

[20:03] <@arjunaraoc> నమస్తే tux

[20:04] <@arjunaraoc> నమస్తే tuxnani

[20:05] == sujatha [3b5c0c18@gateway/web/freenode/ip.59.92.12.24] has joined #wikipedia-te

[20:05] <@arjunaraoc> నమస్తే sujatha

[20:05] <tuxnani> ఇవాళ ప్రణాలిక?

[20:05] <@arjunaraoc> http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D

[20:05] <tuxnani> సుజాత గారు నమస్కారం

[20:05] <sujatha> arjunaraoc: స్వాగతం

[20:06] <@arjunaraoc> tuxnani: పై లింకు చూడండి

[20:06] <@arjunaraoc> ఇక మనం ప్రారంభిద్దాం. ముగ్గురమయ్యాము కదా.

[20:07] <sujatha> అలాగే

[20:07] <@arjunaraoc> ఈ సమావేశం రికార్డు చేయబడుతుంది. మీరు రికార్డులోకి రాని విషయాలు మాట్లాడాలనుకుంటే సమావేశం ముగిసిన తరువాత చేయవచ్చు

[20:07] <@arjunaraoc> ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

[20:07] <sujatha> అలాగా సరే

[20:08] <sujatha> ధన్యవాదాలు

[20:08] <@arjunaraoc> మొదటి అంశం తెవికీ 2011 సమీక్ష (చిత్తుప్రతి) ముఖ్యాంశాలు- స్పందనలు

[20:08] == arjunaraoc changed the topic of #wikipedia-te to: తెవికీ 2011 సమీక్ష (చిత్తుప్రతి) ముఖ్యాంశాలు- స్పందనలు

[20:09] <@arjunaraoc> నేను దాదాపు రోజున్నర కష్టపడి సమీక్ష చేశాను, క్రిందటి రెండుసంవత్సరాలు లాగానే

[20:09] <@arjunaraoc> ఈ సారి అత్యధిక మార్పులు చేసిన పది మందిని వ్యాస, వ్యాసేతర వర్గాలలో గుర్తించాను.

[20:09] <sujatha> అలాగా సమీక్ష బాగుంది

[20:10] <@arjunaraoc> 2011 లో వ్యాస పేజీలలో అత్యధిక మార్పులు చేసిన సభ్యులు: వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:AngajalaARS, వాడుకరి:Sridhar1000, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Bhaskaranaidu, వాడుకరి:కాసుబాబు. వీరుచేసిన మార్పులు అత్యధికంగా 12411 అత్యల్పంగా 347.

[20:10] <@arjunaraoc> 2011 లో వ్యాసేతర పేజీలలో అత్యధిక మార్పులు చేసిన సభ్యులు: వాడుకరి:కాసుబాబు, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:T.sujatha, వాడుకరి:Veeven, వాడుకరి:Chavakiran, వాడుకరి:Cbrao. వీరుచేసిన మార్పులు అత్యధికంగా 9968 అత్యల్పంగా 21.

[20:10] <@arjunaraoc> వీరందరికి తెవికీ తరుపున అభివందనలు.

[20:11] <@arjunaraoc> మీరు సమీక్ష చూసివుంటే మీకేమైనా సందేహాలు, స్పందనలు తెలియచేయండి.

[20:11] <@arjunaraoc> నాకు అర్థమయ్యిందేమం

[20:11] <sujatha> arjunaraoc: తిరిగి ధన్యవాదాలు

[20:12] <sujatha> సమీక్ష కొంతవరకు చుసాను కాని ఐ విషయం గమనిమ్కా లేదు

[20:12] <@arjunaraoc> టే పది మార్పులు చేసినవారిలో వృద్ధి 67, కాని మనం 5మార్పులు చేసేవారిసంఖ్య ఎప్పటిలాగే 25-30 మధ్యవుంటుంది

[20:12] <sujatha> వారిని గుర్తించి మనమంతా ప్రోత్సహిస్తూ ఉండాలి

[20:13] <@arjunaraoc> అంటే 67 మంది తెవికీలో రచనలు చేయటానికి వచ్చారు. 67 మంది తెవికీనుండి నిష్క్రమించారు. ఈ సంవత్సరము 67 మందిని తెవికీలో కొనసాగేటట్లు చేయాల్సిన భాధ్యత మనపైవుంది

[20:13] <sujatha> అలా చేస్తే ముందు ముందు మార్పులు రావచ్చు

[20:13] <@arjunaraoc> sujatha: మీ స్పందనకు ధన్యవాదాలు.

[20:14] <@arjunaraoc> tuxnani మీ రేమన్నా స్పందిస్తారా?

[20:14] <tuxnani> ఇంతకీ ప్రోత్సాహకాలు ఏం ఇవ్వాలనుకుంటున్నారు?

[20:14] <sujatha> ఔను మన పనిలో ఒక భాగంగా అందరిని ప్రోత్సహిస్తూ వారి పనిలో సహకరిస్తూ ఉండాలి

[20:15] <sujatha> tuxnani: స్వాగతం

[20:15] <@arjunaraoc> sujatha: అత్యధిక మార్పులు చేసిన వారికి ఒక చిన్న గౌరవసూచక బహుమతి ఇస్తే ఎలావుంటుంది?

[20:15] <@arjunaraoc> అది పుస్తకబహుమతి కూపన్ కావచ్చు.

[20:15] <tuxnani> arjunaraoc: నేను మీతో ఏకీభవిస్తున్నాను

[20:16] <sujatha> మాసానికి ఒక సారి ఇవ్వాలని అనుకుంటున్నారా

[20:17] <sujatha> బాగుంటుంది అలా వీలూ ఔతుందా

[20:17] <tuxnani> నేను ఇదివరకే ఈ విషయమై ప్రకటన చేసాను. కానీ ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించలేక విరమించాను

[20:17] <tuxnani> మరలా కావాలంటే పునరాలోచించి మరలా కొంసాగిస్తాను

[20:17] <@arjunaraoc> లేదు ప్రస్తుతం సంవత్సరానికొకసారి, భౌతికమైన గుర్తింపు. వికీ గుర్తింపు (బార్నస్టార్ ) ఎప్పుడైన ఇవ్వవచ్చు. కాని మనం మాసానికి ఒకసారి సమీక్షచేసి ఇస్తే బాగుంటుంది, లేక పోత మరచిపోతాము

[20:18] <sujatha> గుర్తింపు ఇస్తే బాగా పని చేస్తుంది మనమంతా కార్సిమ్చి ఒక నిర్ణయానికి వస్తాము

[20:19] <sujatha> ఔను సమీక్ష చేస్తే వివరాలు అర్ధం ఔతాయి. సంవత్సరానికి ఒక సారి అయితే సరే

[20:19] <@arjunaraoc> tuxnani ఈ విషయము బాధ్యత మీరు తీసుకొండి. వికీ భారత్ తరపున నేను మద్దతిస్తాను.

[20:20] <sujatha> ఎ విషయం /

[20:20] <tuxnani> సరే

[20:20] <@arjunaraoc> ఈ సమీక్ష మిగతా వికీవారు ఎవరు అంతగా చేయటంలేదు. దీనిపై ఆధారపడి మన పత్రికలలో వార్తలుగా రాయడానికి కృషి చేయాలి. మళయాళం వికీవారినుండి మనం నేర్చుకోవాల్సినది ఎంతైనావుంది

[20:21] <@arjunaraoc> సంవత్సరపు అత్యధిక మార్పులుచేసినవారిని గౌరవించటం

[20:21] <sujatha> అది చాలా ముఖ్యం పత్రికలలో వస్తేనే ప్రలకు చేరుతుంది

[20:21] <@arjunaraoc> సరే తరవాతి విషయానికివెళ్దాం

[20:21] <@arjunaraoc> మొదటి పేజి కొత్త రూపం

[20:22] == arjunaraoc changed the topic of #wikipedia-te to: మొదటి పేజి కొత్త రూపం

[20:22] <@arjunaraoc> ముసాయిదా http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80/2012%E0%B0%AE%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE1 చూడండి

[20:22] <sujatha> arjunaraoc: విషయంలో మీకేమైనా కొత్త ఆలోకానలు ఉన్నాయా

[20:22] <tuxnani> ఏం ఏం మార్పులు కావాలనుకుంటున్నాం?

[20:22] <@arjunaraoc> sujatha: ఏ విషయంలో

[20:23] <@arjunaraoc> కొత్త రూపు లింకు ఇచ్చాను. చూడండి ప్రస్తుతమున్నదానితో పోల్చండి

[20:23] <sujatha> arjunaraoc: మొదటి పేజికి కొత్తరుపం

[20:23] <@arjunaraoc> దాని ముసాయిదా లింకు ఇచ్చాను. దానిని చూడండి

[20:24] <sujatha> తెరచి చూస్తున్నాను

[20:24] <tuxnani> ఈ వారం బొమ్మ కూడా పైనే కనిపించేలా రూపొందించాలి

[20:24] <@arjunaraoc> దాని వివరాలు మొదటి పేజీ చర్చాపుటలో వున్నాయి.

[20:25] <@arjunaraoc> tuxnani: బొమ్మ, ఈ వారం వ్యాసం ఒక వారం వరకు స్థిరంగా వుంటాయి. చరిత్రలో ఈ రోజు ప్రతిరోజు మారుతుంది. రోజు వికీచూసేవారికి, మొట్టమొదటి చూపులోనే కొత్తగా ఏదన్నా కనబడితే బాగుంటుంది

[20:25] <sujatha> బాగుంది ఇలా మార్పు చేయ వచ్చు

[20:25] <@arjunaraoc> అందుకని చరిత్రలో ఈరోజు ని పైకి చేర్చాను.

[20:26] <@arjunaraoc> స్వాగతంను మొదటిపేజీనుండి తొలగించి స్వాగతం పేజీలో పెట్టాలని ప్రణాళిక

[20:26] <tuxnani> బాగుంది

[20:26] <sujatha> ఔను నాకైతే వార్తాసిశికలు చేర్చాలని ఉంది

[20:27] <@arjunaraoc> sujatha: వార్తలు వుంటే బాగుంటుంది. కాని అది నిర్వహించేవారు కావాలి. కన్నడలో వార్తలు చక్కగానిర్వహిస్తున్నారు.

[20:27] <sujatha> వార్తా శీర్షికలు

[20:27] <@arjunaraoc> sujatha: అర్థమైంది

[20:28] <sujatha> నేను గమనించాను మనలో ఎవరైనా నిర్వహిస్తాము నేను ప్రయత్నిస్తాను

[20:28] <@arjunaraoc> ప్రతిరోజు ఇతర వార్తాపత్రికలలోని వ్యాసాలకు లింకులిస్తూ రాయాలి.

[20:28] <sujatha> అవును బాగుంటుంది

[20:29] <@arjunaraoc> ప్రస్తతానికి కొత్త ప్రణాళికలు కాకుండా, మనం మొదటిపేజీ వ్యాసాల మెరుగు, జిల్లాల ప్రాజెక్టుపై అందరం వీలైనంత కృషి చేస్తే బాగుంటుంది.

[20:29] <@arjunaraoc> మన క్రియాశీలక సభ్యుల సంఖ్య కనీసం 10 పెరిగితే కొత్తవి చేపట్టొచ్చు.

[20:30] <@arjunaraoc> లేకపోతే కొన్నిరోజులు మీరొక్కరే నిర్వహించి నీరసపడిపోవచ్చు. :-(

[20:30] <sujatha> ఔను ఇది పూర్తీ చేసిన తరువాత రెండవదానికి వెళ్ళచ్చు

[20:30] <sujatha> నీరసం రాదు కాని సమయం ఎక్కువ తీసుకుంటుంది.

[20:30] <@arjunaraoc> సరే ఈ సోమవారంతో కొత్త రూపు మొదలెడదాం

[20:31] <@arjunaraoc> sujatha: క్షమించాలి నేను వాడింది సరైన పదంకాదు.

[20:31] <tuxnani> ఓకే

[20:31] <@arjunaraoc> కాకపోతే మన సమిష్టికృషి తగ్గిపోతుందనే నా బాధ

[20:31] <@arjunaraoc> సరే తర్వాత విషయానికి వెళదాం.

[20:32] <sujatha> చేసిన వరకు ఏదైనా మార్పులు చేయాలంటే cheppaMDi

[20:32] <sujatha> మీరేమి తప్పు చెప్పా లేదు

[20:32] <@arjunaraoc> sujatha: అర్థంకాలేదు

[20:33] <@arjunaraoc> ఇప్పడు అర్థమైంది.

[20:33] <@arjunaraoc> ఇంకొక విషయం వెబ్చాట్ ప్రకటన కొనసాగించాలా?

[20:33] <@arjunaraoc> ఇప్పటికి రెండున్నర వారాలు పూర్తయింది. రోజు50వీక్షణలు వుంటున్నాయి. వెబ్ ఛాట్లో జనం పెరగటంలేదు.

[20:34] <sujatha> చాట్ ప్రకటన అవసరం లేదనుకుంటాను

[20:34] <@arjunaraoc> tuxnani: మీరేమంటారు

[20:35] <@arjunaraoc> వీక్షణలు చూడండి http://stats.grok.se/te/201201/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%3A%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%B5%E0%B1%86%E0%B0%AC%E0%B1%8D_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D

[20:35] <sujatha> చాట్ లో మరింత మంది పాల్గోతే బాగుంటుంది

[20:36] <tuxnani> వెబ్చాట్ లో చేరకపోవడానికి కారణం వెబ్చాట్ వాడటం రాకపోవటం

[20:36] <@arjunaraoc> ఇన్ని వీక్షణలున్నప్పుడు దీనిపై ఆసక్తి ఇంకా వుందనే కదా. కొనసాగించితే మంచిదేమో

[20:36] <tuxnani> అలానే సమయం కుదరక పోవటం

[20:36] <sujatha> కొనసాగిస్తాము

[20:36] <sujatha> వచ్చిన వారు కూడా పాల్గొనడం లేదు కదా

[20:37] <@arjunaraoc> tuxnani: కొందరికి వెబ్ ఛాట్ సమస్యే, కాని మనం వివరంగా వ్యాసం రాశామే.

[20:37] <sujatha> వరం వారం అంటే ఇలాగే ఉంటుంది కాని కొనసాగించడం మంచిది

[20:37] <@arjunaraoc> మనం వీక్షణలు తగ్గేదాకా కొనసాగిద్దాం. కావాలంటే ప్రకటన ని చిన్నదిగా చేయటానికి ప్రయత్నిస్తాను.

[20:38] <sujatha> అలాగే చేద్దాం

[20:38] <@arjunaraoc> భౌతిక అకాడమీలు మొదలైనాక, మరింత వివరాలు తెలుసుకోని తర్వాత నిర్ణయిద్దాం.

[20:38] <@arjunaraoc> tuxnani: ఏమంటారు

[20:39] <sujatha> చాట్ కొనసాగిద్దాం కొంతకాలానికి ఫలితం ఉంటుంది

[20:39] <tuxnani> ఈ రోజు రాజశేఖర్ గారు వచ్చుంటే

[20:39] <tuxnani> వికీఅకాడెమీ ప్రకటన చేసేవారము

[20:39] <@arjunaraoc> ఏటూ మనం ఫిభ్రవరి దాకా వారం వారం వెబ్ ఛాట చేద్దామని నిర్ణయించాము. వికీమీడియా ప్రకటనలతో ఘర్షణ లేకపోతే కొనసాగిద్దాం.

[20:40] <sujatha> ఆయన వస్తే బాగుంటుంది

[20:40] <@arjunaraoc> మీరు హైద్రాబాదు వెళ్లి ఒకసారి కలసి ఆ తరువాత తేదీ నిర్ణయించండి.

[20:41] <sujatha> క్రియాసిలక సభ్యులకు గుర్తు చేస్తూ ఉంటాము

[20:41] <@arjunaraoc> నేను సిబిరావు గారితో మాట్లాడాను. ఆయన రాజశేఖర్ గారి కార్యాలయం చూశారు. వైఫై కావాలి. కంప్యూటర్లు కావాలంటే హనీపాట్లో చేయడమే మంచిదనే ఆలోచనలో వున్నారు.

[20:42] <@arjunaraoc> 29 న ఏమో వికీపీడియా పదకొండవ వార్షికోత్సవం జరుపుదామని ప్రతిపాదన ఈమెయిల్ పంపారు. పెద్దగా స్పందనలేదు.

[20:42] <@arjunaraoc> సరే తర్వాతి విషయానికి వెళ్దామా?

[20:43] <tuxnani> సరే

[20:43] <sujatha> అలాగే

[20:43] == arjunaraoc changed the topic of #wikipedia-te to: సందేహాలకి సమాధానాలు

[20:43] <sujatha> సందేహాలు ఉంటే చెప్పమని అడగవచ్చు

[20:44] <@arjunaraoc> నేను రాజశేఖర్ గత కొన్ని వారాలనుండి తెవికీలో కావలసిన వాటిని చర్చిస్తున్నాము. sujatha గారితో అంతగా చర్చించలేదు.

[20:44] <@arjunaraoc> వాటికి సాంకేతిక సభ్యులవసరం.

[20:44] <@arjunaraoc> tuxnani మీరు వికీ హేకథాన్ లో పాల్గొనగలరా?

[20:44] <sujatha> ఎవరనా ఉన్నారా అని పరిసిలిమ్కాలి కదా

[20:45] <@arjunaraoc> ప్రస్తుతానికి మూసలని పట్టించుకుంటున్నవారు నేను, రమేష్ రామయ్య మాత్రమే

[20:46] <sujatha> ఔను గమనించాను

[20:46] <@arjunaraoc> మన తెవికీ లోనిర్వహణకి చాలా పనివుంది. అది బాట్ల ద్వారా, మానవీయంగా జరగాలి. ఒక్క విషయం మొన్న నేను ప్రవేశపెట్టేవరకు, నకలుహక్కుల వుల్లంఘన మూసే లేదు

[20:47] <@arjunaraoc> రాజశేఖర్ గారు కొత్త అవసరాలు చాలా సూచిస్తున్నారు.వాటిని అమలుచేయడానికి సాంకేతిక సభ్యులు కావాలి, అదీ tuxnani లాంటి యువతరం

[20:47] == tuxnani [0e603928@gateway/web/freenode/ip.14.96.57.40] has quit [Ping timeout: 258 seconds]

[20:47] <@arjunaraoc> tuxnani కి ఏదో సమస్య వచ్చినట్లుంది

[20:48] <@arjunaraoc> అంతలో మీకు ఏదైనా మూస ల అవసరాలు, సమస్యలు వున్నాయా sujatha

[20:49] <sujatha> నిర్వహణ విషయాలు చర్చించి భాద్యతలు అప్పగిస్తాము

[20:49] <sujatha> ఏమి లేవనుకుంటాను

[20:49] <@arjunaraoc> sujatha: కాస్త వుదాహారణలతో వివరించండి

[20:50] <sujatha> నాకు కావాలంటే నేను మూసలు తయారు చేసుకుంటాను

[20:50] <@arjunaraoc> మీరు రాసిన భారతాన్ని వికీబుక్స్ లోకి మార్చడం ఒకటి. మన వికీబుక్స్ లో పని జరగటం లేదు.

[20:50] <tuxnani> అందరూ క్షమించాలి. నా కంప్యూటర్ అంతర్జాలానుసంధానంలో ఏదో సమస్య వచ్చింది

[20:50] <tuxnani> మరలా కలుస్తాను

[20:50] <@arjunaraoc> sujatha అలాగా మంచిది

[20:51] <sujatha> ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి ప్రారంభిస్తాము

[20:51] <@arjunaraoc> సరే మనం తర్వాతి విషయానికెళదాం.

[20:51] <sujatha> అలాగే

[20:51] == arjunaraoc changed the topic of #wikipedia-te to: జిల్లాల ప్రాజెక్టు పురోగతి సమస్యలు

[20:51] <tuxnani> అర్జున గారూ, కుర్'ఆన్ యొక్క తెలుగు అనువాదం ఉంది

[20:51] <tuxnani> ఓకే

[20:52] <tuxnani> జిల్లాల ప్రాజెక్ట్ తరువాత చర్చిద్దాం

[20:52] <@arjunaraoc> tuxnani ఎక్కడ

[20:52] <sujatha> వ్రాస్తే బాగుంటుంది కాని హక్కుల సమస్య రాదు కదా

[20:52] == arjunaraoc changed the topic of #wikipedia-te to: సందేహాలకి సమాధానాలు

[20:53] <@arjunaraoc> మరల రహ్మానుద్దీకి సమస్య వచ్చినట్లుంది

[20:53] == arjunaraoc changed the topic of #wikipedia-te to: జిల్లాల ప్రాజెక్టు పురోగతి సమస్యలు

[20:53] <tuxnani> అబుల్ ఇర్ఫాన్ గారు రాసినది

[20:54] <sujatha> రహ్మా నుద్దిన్ అసలు రాలేదు కదా

[20:54] <@arjunaraoc> tuxnani మీ పేరు నా చాట్లో కనబడటంలేదు.

[20:54] <tuxnani> రహంతుల్లా గారు చొరవ తీస్స్కొని ఈ ప్రాజెక్ట్ చెయ్యమన్నారు

[20:54] <sujatha> ఆయన ప్రయత్నిస్తున్నారా

[20:54] <@arjunaraoc> tuxnani పేరే రహ్మానుద్దీన్

[20:55] <sujatha> అలాగా నాకు తెలియదు

[20:55] <@arjunaraoc> మనకింకా ఐదు నిముషాలు వుంది.

[20:55] <sujatha> ఔను

[20:55] <tuxnani> సుజాత గారు అది నేను ఇతర చాట్ లలో వాడే పేరు

[20:56] <sujatha> అలాగా ఇక మీదట తెలుస్తుంది

[20:56] <@arjunaraoc> సరే జిల్లా విషయానికొద్దాం. రహ్మనుద్దీన్ మీరు సుజాతగారితో ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి.

[20:56] <sujatha> మీరు కొత్త వారు అనుకున్నాను

[20:56] <Rahmanuddin> సరే

[20:56] <Rahmanuddin> :)

[20:56] <sujatha> అలాగే ఫోను కూడా చెయ్య వచ్చు

[20:56] <@arjunaraoc> sujatha: జిల్లా విషయంపై ఏదైనా పంచుకుంటారా. ప్రాజెక్టుకి ఏమైనా సలహాలున్నాయా?

[20:56] <Rahmanuddin> నా వద్ద ఆ కుర్'ఆన్ పీడీఎఫ్ ప్రతి కలదు

[20:57] <Rahmanuddin> మన వద్ద నకలు అనుమతి ఉంది

[20:57] <sujatha> నేను వ్రాసినది ఎలా ఉంది

[20:57] <Rahmanuddin> అందుచేత త్వరగా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి

[20:57] <sujatha> ఏవైనా మార్పులు చెయ్యాలంటే చెప్తూ ఉండండి

[20:57] <@arjunaraoc> రహ్మనుద్దీన్ సమావేశం ముగిసినతరువాత ఈ చర్చా కొనసాగిద్దాం.

[20:57] <Rahmanuddin> సరే

[20:57] <@arjunaraoc> sujatha: జిల్లా విషయానికొద్దామా?

[20:58] <sujatha> arjunaraoc: అలాగే

[20:58] == JVRKPRASAD [ca3f708c@gateway/web/freenode/ip.202.63.112.140] has joined #wikipedia-te

[20:58] <Rahmanuddin> జిల్లా టెంప్లేట్ లో కొన్ని మార్పులు చేయాలా? ఉదా : జిల్లాలోని విద్యాసంస్థలు

[20:58] <@arjunaraoc> sujatha: రాజశేఖర్, చంద్రకాంతరావు జిల్లా విషయాలు చేస్తున్నారు.

[20:59] <@arjunaraoc> JVRKPRASAD: రికార్డుచేసే సమావేశం త్వరలో ముగియనుంది

[20:59] <sujatha> అలాగే

[20:59] <@arjunaraoc> sujatha: ప్రస్తుతానికి మీరు పంచుకోటానికి ఏమిలేవా. ఆప్రభుత్వ వెబ్సైటులలో సమాచారం బాగుందా?

[21:00] <JVRKPRASAD> andarikI,subhaakaamkshalu (ippuDE vaccaanu)

[21:00] <JVRKPRASAD> nEnu taruvaata caduvutaanu, arjuna rao garu

[21:00] <@arjunaraoc> JVRKPRASAD: మీకు కూడా.

[21:01] <@arjunaraoc> JVRKPRASAD: మంచిది.

[21:01] <sujatha> ప్రభుత్వ వెబ్ సైట్లవి చూసి చేర్చా వచ్చు

[21:01] <@arjunaraoc> sujatha గారు అదేకదా మీరు చేస్తున్నది.

[21:02] <@arjunaraoc> దానిలో ఏమైనా సమస్యలున్నాయా అని

[21:02] <JVRKPRASAD> te-wikttionary ki te-wikipedia nu link ceyandi, telisinavaaru

[21:02] <sujatha> నేను ఆంగ్ల వికీని అనువదిస్తున్నాను

[21:02] <@arjunaraoc> sujatha: అలాగా.

[21:02] <sujatha> arjunaraoc: గమనించారు కదా

[21:02] <sujatha> ఔను

[21:02] <@arjunaraoc> ఇంగ్లీషు కన్నా ప్రభ్తుత్వ వెబ్సైట్ బాగుంటుందేమోనని

[21:02] <JVRKPRASAD> te-wiktionary lO telugu type cEyal

[21:03] <@arjunaraoc> ఒక్క నిముషం JVRKPRASAD గారు.

[21:03] <JVRKPRASAD> telugu type te-wiktionarylO ravaDamulEdu.

[21:03] <@arjunaraoc> సరే ఈ రోజు సమావేశం దిగ్విజయం,జనం తక్కువైనా.

[21:03] <sujatha> ఆమ్లం వ్రాసి పుత్రి చేసి తరువాత మనకు కావలసిన మార్పులు చేస్తే మంచిది

[21:03] <@arjunaraoc> తెవికీ మొదటిపేజీ మార్చటానికి అంగీకరించాం.

[21:04] <sujatha> అందరికి అలాగే శలవు

[21:04] <JVRKPRASAD> saMtOshamu

[21:04] <@arjunaraoc> అత్యధిక మార్పులను చేసినవారికి గుర్తించాలని నిర్ణయించాం.

[21:04] <JVRKPRASAD> rahamuddin gaaru mIru yEmE anukOvaddu

[21:04] <@arjunaraoc> jvrkprasad గారు మీకు కూడా అభివందనలు రెండు జాబితాలలో మీ పేరుంది.

[21:05] <JVRKPRASAD> ninna vastaarani anukunnaamu

[21:05] <sujatha> arjunaraoc: మార్చ వచ్చు

[21:05] <JVRKPRASAD> mIru phone cEsE mundE bayalu dEraamu

[21:05] <JVRKPRASAD> rEpu festival kadaa

[21:05] <@arjunaraoc> మీకందరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడితో ఈ రోజు సమావేశం ముగిద్దాం. సెలవు

[21:05] <JVRKPRASAD> ok