వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-21సంభాషణ లాగ్
[19:57] == arjunaraoc [3b5c9455@gateway/web/freenode/ip.59.92.148.85] has joined #wikipedia-te
[19:57] == mode/#wikipedia-te [+ns] by rowling.freenode.net
[19:57] == mode/#wikipedia-te [-o arjunaraoc] by services.
[19:57] == mode/#wikipedia-te [+ct-s] by services.
[19:57] == ChanServ [ChanServ@services.] has joined #wikipedia-te
[19:57] == mode/#wikipedia-te [+o ChanServ] by services.
[19:57] == ChanServ [ChanServ@services.] has left #wikipedia-te []
[19:58] == mode/#wikipedia-te [+o arjunaraoc] by ChanServ
[19:59] == arjunaraoc changed the topic of #wikipedia-te to: ఈ వారం వెబ్ ఛాట్ కు స్వాగతం
[20:02] == Arkrishna [75c045c7@gateway/web/freenode/ip.117.192.69.199] has joined #wikipedia-te
[20:03] <@arjunaraoc> నమస్తే Arkrishna
[20:03] <Arkrishna> నమస్తే arjunarao garu
[20:03] == Rajasekhar [7aaf12bf@gateway/web/freenode/ip.122.175.18.191] has joined #wikipedia-te
[20:04] <@arjunaraoc> నమస్తే Rajasekhar
[20:04] <Rajasekhar> స్వాగతం అందరికి
[20:04] <Arkrishna> నమస్తే rajashekhar garu
[20:04] <Rajasekhar> నమస్తే
[20:05] <@arjunaraoc> ఈ వారం ఛాట్ లో హాజరవుతామని నమోదు చేసిన వారు క్రిందటి వారాల కంటేఎక్కువ.
[20:05] <Rajasekhar> ఎంతమంది వస్తారో చూదాం
[20:05] <@arjunaraoc> వారు త్వరలో చేరవచ్చు. మనం చర్చని ప్రారంభిద్దాం.
[20:05] <Rajasekhar> ప్రారంభించండి
[20:05] <Rajasekhar> గుమ్మడి వ్యాసం ఇప్పుడు బాగుంది
[20:05] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీమేనియా 2012 కు తెలుగు ప్రతినిధిత్వం.
[20:06] <@arjunaraoc> వికీమేనియా గురించి ఏమైనా సందేహాలున్నాయా?
[20:06] <Rajasekhar> అప్లికేషన్ నింపి పంపించాలి నేనైతే మొదలుపెట్టాను
[20:07] == sujatha [3b5c3797@gateway/web/freenode/ip.59.92.55.151] has joined #wikipedia-te
[20:07] <Rajasekhar> కానీ సెలెక్ట్ అవుతానని అనుమానంగా ఉన్నది.
[20:08] <sujatha> అందరికి స్వాగతం
[20:08] <Rajasekhar> స్వాగతం
[20:08] <@arjunaraoc> Rajasekhar: మంచిది. వికీమేనియా ఉపకార వేతనాల ఎంపిక ప్రాధాన్యాలు ఇవ్వబడ్డాయి. వాటిననుసరించి ఎంపిక చేస్తారు.
[20:08] <@arjunaraoc> మీ కృషి తప్పక గుర్తింపు పొందుతుందనుకుంటాను.
[20:09] <Rajasekhar> ధన్యవాదాలు మీ సహాయం తోనే ఇది సాధ్యం అనుకుంటున్నాను
[20:09] <@arjunaraoc> భారతదేశం మొత్తానికి కొన్ని ఉపకారవేతనాలు కేటాయించుతారు. ఎంతమంది అభ్యర్థించారు వారి పని వాటిని బట్టి నిర్ణయించుతారు.
[20:10] <@arjunaraoc> మన ప్రయత్నం మనం చేస్తే సరి
[20:10] <Rajasekhar> తప్పకుండా ప్రయత్నిస్తాను
[20:10] <@arjunaraoc> sujatha: మీరు వికీమేనియా ఉపకార వేతనం అభ్యర్థన ప్రారంభించారా?
[20:10] <sujatha> arjunaraoc: chEsAnu
[20:11] <sujatha> arjunaraoc: చేసాను
[20:11] <@arjunaraoc> sujatha: సందేహాలున్నాయా?
[20:12] <@arjunaraoc> ఇంకొక సలహా: వికీమేనియా ప్రణాళికలో పత్రాలు సమర్పణకు మీరు ప్రయత్నిస్తే మీ అభ్యర్థన విలువ పెరుగుతుంది.
[20:12] <sujatha> arjunaraoc: అక్కడ ఎవరు సరి అయిన ప్రదేశానికి చేరుస్తారు
[20:12] <@arjunaraoc> ఒకరిద్దరు కలిసైనా చేయొచ్చు
[20:13] <@arjunaraoc> sujatha: మీ ప్రశ్న కాస్త వివరించండి
[20:13] <sujatha> మీటింగ్ ప్రదేశానికి ఎలా చేరాలి
[20:15] <sujatha> arjunaraoc: మీరు పోలెండ్ వెళ్లారు కదా మీ అనుభవాలను వివరించండి
[20:15] <@arjunaraoc> మీ పేరు ఉపకార వేతనానికి ఎంపికైతే, నిర్వాహకులు, మీకు టికెట్, వసతి వివరాలు మీ అభ్యర్థనను బట్టి పంపుతారు.
[20:15] <@arjunaraoc> వీసా ఖర్చులు, విమానాశ్రయం నుండి వసతి కి ఖర్చులు మీరే భరించాలి.
[20:16] <sujatha> విమానాశ్రయం నుండి ఎలా వెళ్ళాలి
[20:16] <@arjunaraoc> మీ విమానం దిగేసరికి, వీలైతే ఎవరైనా ఔత్సాహికులు, స్వచ్ఛందంగా మిమ్ములను కలుసుకొని మీకు మార్గదర్శకమివ్వవచ్చు.
[20:17] <sujatha> arjunaraoc: నా సంద్ర్హం అదే
[20:17] <@arjunaraoc> నేను గడాన్స్ కి వెళ్లినప్పుడు అక్కడి వికీపీడియా సభ్యుడు చాలా సహకరించారు.
[20:17] <sujatha> అలాగా
[20:17] <sujatha> అయితే సరే
[20:17] <@arjunaraoc> చాలా మంది దాదాపు ఒకే రోజు వాషింగ్టన్ చేరుతారు కాబట్టి నిర్వాహకులు ఇంకేదైనా సౌలభ్యాలు కలిగించవచ్చు
[20:18] <sujatha> నా అభ్యర్ధన చేరినట్లు ఇ మెయిల్ వచ్చింది
[20:18] <@arjunaraoc> ఒక్కోసారి బస్సులు, హోటల బస్సులు కూడా వుంటాయి.
[20:18] <@arjunaraoc> suajtha మంచిది. పత్ర సమర్పణ పైదృష్టి పెట్టితే మంచిది
[20:18] <sujatha> అలాగైతే సరే
[20:19] <@arjunaraoc> మీరు రాజశేఖర్ ఇంకా ఇతరులు కలిసి చేయవచ్చు.
[20:19] <sujatha> arjunaraoc: సమర్పణ అంటే ఏమిటి
[20:19] <sujatha> arjunaraoc: అలాగే తప్పక చేస్తాము
[20:20] <@arjunaraoc> మీ వికీపీడియా ఆలోచనలు గురించి. క్రిందటి సారి పత్రాల కోసం చూడండి.http://wikimania2011.wikimedia.org/wiki/Category:Wikimania_submissions
[20:21] <@arjunaraoc> నేను గడాన్స్కి వెళ్లినప్పుడు. వికీ ప్రాజెక్టు పనితీరు మెరుగుపరచటానికి ప్రాజెక్టు మేనేజిమెంటు నైపుణ్యాల గురించి ఉపన్యాసం చేశాను. నా వికీమేనియా నివేదికి (తెవికీ వార్త) లో మీరు ఆ లింకు చూడవచ్చు,
[20:22] <@arjunaraoc> Rajasekhar: పత్ర సమర్పణ గురించి మీకేమైనా ఆలోచనలున్నాయా?
[20:22] <@arjunaraoc> Arkrishna: మీరు అభ్యర్థన ప్రారంభించండి.
[20:23] <Arkrishna> arjunaraoc: alage nanadi
[20:23] <Rajasekhar> క్షమించండి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి
[20:23] <@arjunaraoc> సరే Rajasekhar సెలవు
[20:23] == Rajasekhar [7aaf12bf@gateway/web/freenode/ip.122.175.18.191] has quit [Quit: Page closed]
[20:23] <Arkrishna> Rajasekhar : dhanyavadamulu
[20:23] <@arjunaraoc> ఇక తరువాత విషయానికి వెళదామా?
[20:24] <sujatha> arjunaraoc: వేడదాము
[20:25] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీ సంపాదకత్వంలో సందేహాలకు సమాధానాలు
[20:25] <sujatha> సభ్యుల సందేహాలకు కదా
[20:26] <@arjunaraoc> sujatha అవును. ఎవరికైనా సందేహాలున్నాయా?
[20:26] <sujatha> arjunaraoc: ప్రస్తుతం ఏమి లేవు
[20:26] <@arjunaraoc> Arkrishna: మీకేమైనా?
[20:27] <Arkrishna> arjunaraoc : prastutaniki emee levu
[20:27] <@arjunaraoc> సరే
[20:27] <sujatha> Arkrishna: బాగున్నారా
[20:27] == arjunaraoc changed the topic of #wikipedia-te to: జిల్లాల ప్రాజెక్టు పురోగతి సమస్యలు
[20:27] <Arkrishna> sujatha : bagunnanandi. meerela unnaru
[20:28] <@arjunaraoc> sujatha: ఈనాడు వెబ్ సైటు జిల్లా పేజీలనుండి సమాచారాన్ని ఏమైనా జిల్లా వ్యాసాలకు వాడుతున్నారా?
[20:28] <sujatha> Arkrishna: బాగున్నాను చాట్ లో పాల్గొన్నందుకు ఆనందం
[20:29] <@arjunaraoc> అలాగే ప్రభుత్వ వెబ్ సైటు లోనుండి ఏమైనా వాడారా?
[20:29] <sujatha> arjunaraoc: ఇంక వాడలేదు కాని వాటిని పరిసిలిమ్కాలని అనుకుంటున్నాను
[20:29] <@arjunaraoc> నేను ఎంపిక చేసుకున్న ప్రకాశం పని ప్రారంభించలేదు.
[20:29] <sujatha> ఇక మీదట వాడతాను
[20:30] <@arjunaraoc> ఈ వారం గుమ్మడి వ్యాసాన్ని మెరుగు చేయటం నిర్వహణ పని మాత్రమే చేయకలిగాను. వచ్చే వారు చూస్తాను,
[20:30] <sujatha> arjunaraoc: ఇక మీదట సెయవచ్చు కదా
[20:30] <sujatha> arjunaraoc: మీకు బాధ్యతలు ఎక్కువ కదా
[20:31] <sujatha> arjunaraoc: అయినా ఎక్కువగానే చేస్తున్నారు
[20:31] <@arjunaraoc> Arkrishna: మీకేమైనా జిల్లా వ్యాసాలపై ఆసక్తి వుందా. ఇప్పటికే వున్న వాటిని చదివి మెరుగు చేయటానికి చర్చాపేజీలో సలహాలివ్వవచ్చుకూడా
[20:31] <@arjunaraoc> sujatha: మీ ప్రశంసకి ధన్యవాదాలు.
[20:31] <Arkrishna> naku anthaga idea ledandi. nenu okasari choostanu. nenu emaina contribute cheyagalanemo ani
[20:32] <@arjunaraoc> ఈ వారం ఇతర పనులతో అంత చేయలేను. వారానికి నాలుగు నుండి ఎనిమిది గంటలు కేటాయిద్దామనుకుంటున్నాను.
[20:32] <sujatha> arjunaraoc: మీరు బాగా చేస్తున్నారు
[20:33] <@arjunaraoc> సరే నండి. తరువాత విషయానికెళ్దాం
[20:33] == arjunaraoc changed the topic of #wikipedia-te to: ఈ వారం వ్యాసంగా - చేయి
[20:33] <sujatha> Arkrishna: మీకు ఆసక్తి ఉన్నవి ఏవైనా ఆరంభించి చూడండి
[20:33] <@arjunaraoc> చేయి వ్యాసం బాగుంది. ఏమంటారు
[20:34] <sujatha> arjunaraoc: అలాగా నేను ఏదైనా చెయ్యాలా
[20:34] <@arjunaraoc> చాలావరకు రాజశేఖర్ గారు చేసినట్లున్నారు.
[20:35] <@arjunaraoc> ఓ సారి చూడండి. http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BF
[20:35] <sujatha> arjunaraoc: చేద్దాము నేను ఇంక కాడవ లేదు మీరు ఎన్నిక చేస్తే అది బాగానే ఉంటుంది
[20:35] <Arkrishna> nenu wiki sources ki "saraswathi stotram" lantivi chesanu. atuvanti devotional topics chestanu
[20:35] <@arjunaraoc> ఈ వారం వ్యాసం ఎంపికలు మనము దీనిలో చర్చించాల్సిన అవసరము లేదు.
[20:36] <@arjunaraoc> ప్రతిపాదించేవారు. సంబంధిత మూసని చర్చా పేజీలో రాస్తే సరి.
[20:36] <sujatha> arjunaraoc: అలాగే
[20:36] <@arjunaraoc> ప్రస్తుతానికి కాసుబాబు ముఖ్యంగా చూస్తున్నాడు. నేను సహకరిస్తున్నాను. ఎవరైనా సహకరించవచ్చు.
[20:37] <@arjunaraoc> అన్నట్లుగుమ్మడి వ్యాసంలో కొన్ని విషయాలు మరల మరల వచ్చినట్లున్నాయి. sujatha మీరు వ్యాసం పూర్తిగా చూసి ఏమైనా మెరుగు చేస్తే రేపటిలోగా చేయండి.
[20:37] <sujatha> arjunaraoc: చాలా రోజుల నుండి ఆయనే చేస్తున్నారు దానిని
[20:37] <@arjunaraoc> ఎల్లుండి అది ముఖపత్ర వ్యాసమవుతుంది.
[20:38] <sujatha> arjunaraoc: అలాగే ఒక సారి చూస్తాను
[20:38] <@arjunaraoc> Arkrishna: మీ పని కొనసాగించండి. వికీసోర్సులో పనిచేసేవారు తక్కువే.
[20:39] <Arkrishna> arjunaraoc : alagenandi. dhanyavadamulu
[20:39] <sujatha> Arkrishna: భక్తీ కూడా అవసరమే కదా
[20:39] <@arjunaraoc> మన చర్చాంశాలు అయిపోయాయి.
[20:39] <@arjunaraoc> కాని నేను కొన్ని చెప్పాలి.
[20:39] <sujatha> arjunaraoc: చెప్పండి
[20:39] == arjunaraoc changed the topic of #wikipedia-te to: మరుసటి వారం సమావేశం
[20:41] <sujatha> arjunaraoc: దానిని గురించి ఏదైనా చెప్పాలా
[20:41] <@arjunaraoc> నేను వచ్చే వారం సమావేశంలో చేరలేను. కోయంబత్తూరు లో జర్నలిజం కళాశాలలో వికీ అకాడమీ నిర్వహించటానికి వెళుతున్నాను. వీలయితే నా స్మార్ట ఫోన్ ద్వారా చేరతాను,
[20:41] <@arjunaraoc> వచ్చేవారం సమావేశం నిర్వహణ బాధ్యతని ఎవరైనా తీసుకోవాలి.
[20:41] <sujatha> arjunaraoc: అలాగే
[20:42] <sujatha> arjunaraoc: ఎవరు అంతగా రావడం లేదు కదా
[20:42] <@arjunaraoc> వారు అపరేటరు ఆదేశం ఇస్తే విషయం మార్చకలుగుతారు.
[20:42] <sujatha> arjunaraoc: మీరు లేకుండా కష్టం అనుకుంటాను
[20:43] <Arkrishna> parishrama, tailadhara la jaragalantaru
[20:43] <@arjunaraoc> sujatha: మనం మూడు నెలలు చేస్తామన్నాంకదా. అందుకని ఇద్దరు చేరినా సమావేశం నిర్వహించితే బాగుంటుంది.
[20:43] <@arjunaraoc> Arkrishna: అవునండి.
[20:43] <Arkrishna> taila dhara, parimanam taggite dara chinnadavutundi
[20:43] <Arkrishna> kani, tegipodu
[20:44] <sujatha> arjunaraoc: కొనసాగించా వచ్చు ప్రయత్నిస్తాము
[20:44] <@arjunaraoc> నేను రహ్మనుద్దీన్ కి చెప్పుతాను. రాజశేఖర్ కి కూడా చెప్పాను.
[20:44] == chaitanya [7aaf0c50@gateway/web/freenode/ip.122.175.12.80] has joined #wikipedia-te
[20:44] <sujatha> Arkrishna: మీరన్నది నిజం
[20:44] <chaitanya> Hi Good evening everyone
[20:44] <chaitanya> sorry for late entry
[20:44] <Arkrishna> arjunaraoc garu lekapovadam valla kachchitanga tewiki IRC chat nastapotundi
[20:44] <@arjunaraoc> నిర్వహకంతీసుకొని /topic వాడకపోయినా. చర్చకు వచ్చిన వాటిని కొంచెం సేపైనా చర్చ జరిపితే బాగుంటుంది.
[20:44] <sujatha> arjunaraoc: అలాగైతే సరే నేను పాల్గొంటాను
[20:45] <Arkrishna> kani manam cherakunda manavaddu
[20:45] <Arkrishna> dhanyavadumulu sujata garu
[20:45] <@arjunaraoc> నేను సాధ్యమయినంతవరకు స్మార్టఫోన్ ద్వారా ప్రయత్నిస్తాను. నేను త్వరగా టైపు చేయటం కష్టమవవచ్చు
[20:46] <sujatha> Arkrishna: Arkrishna అలాగే తాప్పక నేను పాల్గొంటాను
[20:46] <@arjunaraoc> అలా అయితే వచ్చేవారం ఏమి చర్చిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి.
[20:46] <@arjunaraoc> Arkrishna: ధన్యవాదాలు
[20:46] <@arjunaraoc> స్వాగతం చైతన్య
[20:46] <sujatha> arjunaraoc: నేను ఇంక ఆలోసిమ్కా లేదు రేపు మీకు సందేశం పంపిస్తాను
[20:47] <@arjunaraoc> chaitanya: వచ్చే వారం చర్చా విషయాలు గురించి చర్చిస్తున్నాము. మీ ఆలోచనలు పంచుకోండి
[20:47] <@arjunaraoc> sujatha: ధన్యవాదాలు. సమావేశం పేజీలో నేరుగా రాయండి.
[20:47] <chaitanya> ధన్యవాదాలు
[20:47] <sujatha> arjunaraoc: అలాగే
[20:47] <@arjunaraoc> నలుగురం కలసి చర్చించే ఏ విషయమైనా పరవాలేదు.
[20:48] <sujatha> chaitanya: స్వాగతం
[20:48] <sujatha> అలాగే
[20:48] <@arjunaraoc> chitanya హైద్రాబాదులో వికీ పదకొండవ జయంతి గురించి ప్రతిపాదన cbrao గారు చేశారు. పెద్ద స్పందన లేదు.
[20:48] <@arjunaraoc> మీరు ఆయనతో మాట్లాడి త్వరలో అది జరిగేటట్లు సహాయం చెయ్యగలరా?
[20:49] <sujatha> చేస్తే బాగుంటుంది
[20:49] <chaitanya> sure...tappakunda naa sahayamu andistaanu
[20:49] <@arjunaraoc> నేను కూడా సిబిరావు గారు తో ఇంకొకసారి మాట్లాడతాను,
[20:50] <chaitanya> సిబిరావు గారు తో మాట్లాడతాను,
[20:50] <@arjunaraoc> సరే నండి. నేను ఈ వారం మనం సమావేశ పేజి వీక్షణలను చూశాను. మొదటి పేజీకన్నా ఎక్కువగా కొన్ని రోజులు వంద దాటాయి.
[20:50] <@arjunaraoc> మనం ప్రకటనను కొనసాగిద్దాం.
[20:50] <@arjunaraoc> ఏమంటారు
[20:51] <sujatha> arjunaraoc: ఆనంద పడవలసిన విషయం
[20:51] <sujatha> arjunaraoc: తప్పక కొనసాగిస్తాము
[20:51] <@arjunaraoc> sujatha: అవునండి.
[20:52] <Arkrishna> nenu ika selavu teesukuntanu
[20:52] == Arkrishna [75c045c7@gateway/web/freenode/ip.117.192.69.199] has quit [Quit: Page closed]
[20:52] <sujatha> arjunaraoc: ఎక్కువ మంది పాల్గొనడం లేదు
[20:52] <@arjunaraoc> సరే నండి చూద్దా ఇంకోనెలన్నర.
[20:53] <@arjunaraoc> నేను ఈ రోజు చావా కిరణ్ గారితో సమావేశమయ్యాన. ఆయన కొన్ని సంవత్సరాల క్రిందటి తెవికీ ప్రచార అనుభవం చెప్పారు.
[20:53] <@arjunaraoc> అప్పుడూ అలానే వుందట.
[20:53] <sujatha> arjunaraoc: అలాగే కొనసాగిస్తాము
[20:54] <sujatha> arjunaraoc: అప్పుడు బాగా చేసారు
[20:54] <@arjunaraoc> కాని నాకు ఈ వెబ్ చాట్ లాంటి వాటికి వికీ అకాడమీలు తోడైతే, తెవికీ కృషికి చాలా మంది సహాయపడతారని గట్టినమ్మకం
[20:54] <@arjunaraoc> సరే ఈ రోజు సమావేశం లో చేరినందులకు ధన్యవాదాలుయ
[20:55] <@arjunaraoc> వికీమేనియాకి ఉపకార వేతనాల అభ్యర్థనకి స్పందించినందులకు ధన్యవాదాలు.
[20:55] <sujatha> arjunaraoc: ఔను అకాడమీలు చాలా మంచి ప్రయత్నం
[20:55] <@arjunaraoc> ప్రస్తుతానికి సెలవు
[20:55] <@arjunaraoc> శుభరాత్రి
[20:55] <sujatha> ధన్యవాదాలు నేను చెప్పాలి కదా
[20:56] <sujatha> మీకు కూడా సుభారాత్రి
[20:56] <sujatha> arjunaraoc: శలవు మరి