వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/తెలుగు వికీసోర్సు కార్యశాల 2017/జరిగిన సరళి

  • 10.30 - 11.10: పవన్ సంతోష్ - సభ్యుల పరిచయం, వికీసోర్సు కార్యశాల పరిచయం, వికీసోర్సు ప్రాజెక్టు మౌలిక పరిచయం
  • విరామం
  • 11.20 - 11.45: రహ్మానుద్దీన్ - వికీపీడియా ప్రాజెక్టు పరిచయం, 5 మూల స్తంభాలు
  • 11.45 - 12.30: రహ్మానుద్దీన్ - వికీసోర్సు ప్రాజెక్టు పరిచయం, గ్రంథాలయంలో ఉండదగ్గ పుస్తకాల గురించి సభ్యులకు ఎక్సర్ సైజ్
  • 12.30 - 12.55: రహ్మానుద్దీన్ - అంతర్జాల తెలుగు గ్రంథాలయాల గురించి చర్చ, వికీసోర్సులో ఏయే పుస్తకాలు ఉన్నాయి,
  • 12.55 - 01.25: రహ్మానుద్దీన్ - వికీసోర్సు దశలు (స్కానింగ్, అప్ లోడింగ్, సూచిక, పాఠ్యీకరణ, అచ్చుదిద్దడం, ఆమోదించడం, పుస్తక పేజీ తయారీ, ప్రచురణ), కాపీహక్కుల అంశం
  • భోజన విరామం
  • 02.14 - 2.30 :రహ్మానుద్దీన్ - వికీసోర్సు - వికీమీడియా కామన్స్ కాపీహక్కుల అంశం
  • 2.30 - 3.13: అప్లోడ్, సూచిక, పాఠ్యం, అచ్చుదిద్దు, ఆమోదం

అభిప్రాయం మార్చు

భాస్కరనాయుడు
  1. వికీసోర్సు గురించి - పుస్తకాలు చదువుకోవడానికి చక్కని ప్రదేశం. చాలా పుస్తకాలు చదివి, టైప్‌ చేసి ఆస్వాదించాను. ఉదా- కట్టమంచి రామలింగారెడ్డి ఆర్థిక శాస్త్రం, పానుగంటి సాక్షి
  2. అప్‌లోడ్ చేయడం, సూచిక తయారీ నేర్చుకున్నాను.
  3. ఇప్పటివరకూ చేతివేళ్ళ మీద లెక్కించే సంఖ్యలో వాడుకరులు ఉన్నారు ఇది మారాలి. కనీసం పదిమందికి మించి యాక్టివ్ ఎడిటర్లు ఏర్పడాలి.
అజయ్
  1. మంచి ప్లాట్‌ఫాం, అందరికీ తెలియాలి
  2. పీడీఎఫ్‌ స్కాన్, అప్‌లోడ్‌ తెలిసింది. కాపీరైట్ల గురించి తెలుసుకోవచ్చు.
పద్మశ్రీ
  1. ఎవరి భాషలో వారికి మంచి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి
  2. ఎ. పీడీఎఫ్‌ అప్‌లోడ్ నుంచి సూచిక నేర్చుకున్నాను, బి. ఏ అధ్యాయం ఎలా నేర్చుకోవాలి
గుళ్ళపల్లి
  1. నచ్చిన పుస్తకాలు చేర్చి ప్రోత్సహించాలి.
  2. అప్‌లోడ్‌ చేశాం. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఫుట్‌నోట్స్ గురించి నేర్చుకున్నాం
మూర్తి
  1. మంచి పుస్తకాలు ప్రచురించే ప్లాట్‌ఫాం
  2. ఎ. ఏం ప్రచురించాలి, ఎలా ప్రచురించాలి నేర్చాను. బి. అనుమతి పొందే విధానం. ఇండెక్సింగ్ మీద ఇంకా పనిచేయాలి.
రామేశ్వరం
  1. డీఎల్‌ఐలో వెతికేవాణ్ణి. ఇది తెలుగు పునరుజ్జీవనానికి మంచి వేదిక. పదిమందితో చేయిచేయి కలిపి అందుబాటులోకి తీసుకురావచ్చు.
  2. అర్కైవ్‌, కామన్స్ ఎలా వాడాలో తెలిసింది. ఇంకా ప్రాక్టీస్ చేయాలి.