వికీపీడియా:హాట్‌కేట్
వికీపీడియాలో వుపయోగించే ఉపకరణం (Gadget) హాట్‌కేట్. దీనిని ఉపయోగించి వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయవచ్చు. వికీపీడియా లోఖాతాగల సభ్యులు వారి అభిరుచుల పేజీలోకి వెళ్లి, ఉపకరణాల చీటీగల పేజీలో హాట్‌కేట్ ను చేతనం చేయాలి. అప్పుడు, మీరు చూసే ప్రతి పేజీలో దాని వర్గాలు హాట్‌కేట్ తో చూపించుతుంది. వాటి ప్రక్కగల చిహ్నల ద్వారా, వర్గాన్ని తొలగించటం(-), చేర్చటం(+), చేర్చటంలేక తొలగించటం చేయవచ్చు(±) ++గుర్తుతో ఒకటి కంటే ఎక్కువ వర్గాలు మార్పులు చేయవచ్చు. వర్గాన్ని చేర్చేటప్పుడు, కొన్నిఅక్షరాలు టైపు చేయగానే తాత్కాలిక పై తెరలో సలహాలు చూపబడతాయి. ఇవి పేజి జాబితా నుండి లేక వెతుకు సూచి నుండి లేక రెండిటినుండి కల వర్గాలను చూపుతుంది. అప్పుడు బాణం మీటలతో లేక మౌజ్ తోవర్గం పేరుని ఎంచుకొని అప్పడు ఉపవర్గాలు లేక మాతృవర్గాలు ఎంపికచేసుకొని అలా అన్ని వర్గాలను కూడా చూడవచ్చు. అలా కావలసిన వర్గాన్ని చేర్చవచ్చు. దీనికి మీ విహరిణిలో జావాస్క్రిప్ట్ చేతనమై వుండాలి.
ఇవీ చూడండి
మార్చువాడుకరిపెట్టెలు
మార్చుసంకేతం | ఫలితం | ||||
---|---|---|---|---|---|
{{వాడుకరి:Arjunaraoc/Userboxes/HotCat}} |
|
దీనికి లింకున్న పేజీలు | |||
{{మూస:User HotCat only}} |
|
దీనికి లింకున్న పేజీలు |