వికీపీడియా:Telugu words

The main aim of this page is to poll for the official Telugu word for commonly used Wikisource namespaces and keywords.
ఈ పుటలో మీరు ముఖ్యమైన వికీమూలాల పదాలకు ఎన్నికలు నిర్వహించవచ్చును.
Please let us know your opinion on the following words. Use :Support <Reason> --~~~~ or :Oppose <Reason> --~~~~.
ఈ క్రింది పదాలపై మీ అభీప్రాయము తెలుపగలరు. :Support <కారణము> --~~~~ లేదా :Oppose <కారణము> --~~~~ వాడండి.

ఈ తెలుగుపదాలను ఎన్నుకునే ప్రక్రియ ముందు తెలుగు వికీమూలాలలో s:Wikisource:Telugu Words కడ మొదలయ్యి ఇక్కడకు మార్చబడినది.

ప్రాజెక్టు

Oppose. ఆంగ్లపదానికి తెలుగు వెదకవలెను.--రాకేశ్వర 09:04, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

చేపట్టు

Support. —వీవెన్ 11:18, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. రాకేశ్వర 16:29, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. కిరణ్మయి 22:03, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:37, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ద్వారము

Support. Portal అనే పదానికి ముఖద్వారము అనే అర్థము మాత్రమే కలదు ఆంగ్లంలో. ఈ మధ్యన దానిని ఇతర అంతర్జాల గూళ్ళకు ద్వారముగా పనిచేసే గూళ్ళకు వాడడం మొదలుపెట్టారు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:40, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

నెలవు

Oppose. దీనికి గ్విన్ బ్రౌణ్ లలో abode అనే అర్థం ఇచ్చారు. abode, portal ఒకటి కావు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Oppose. పైన రాకేశ్వర గారు పేర్కొన్న అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను-- కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తొలిమొత్త

ద్వారము అనే తెలుగు పదానికి తెలుగులో ఒక పదం ఉంది. అది మొత్త. దీనికి మొత్తలు అనే బహువచన పదం కూడా ఉంది. పోర్టల్ అనే పదానికి తొలిమొత్త అనే తెలుగు పదం చాలా బాగా సరిపోతుంది. దీన్ని నిస్సంకోంచగా వినియోగించవచ్చు. - 122.252.230.163
Oppose. మొత్తలు అంటే పిఱ్ఱలు అనే అర్థము కూడా విస్త్రుతుంగా వాడుకలో నుంది. --రాకేశ్వర 05:17, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Oppose. పైన రాకేశ్వర గారు పేర్కొన్న అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను-- కిరణ్మయి 22:05, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

రచయిత

Support.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. — వీవెన్ 11:19, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:41, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సూచిక

Support. విషయసూచిక మరీ పొడుగ్గావుంది. సూచిక సరళంగా క్లుప్తంగా వుంది. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:41, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పుట

Support. సరళమైన చిన్న అచ్చ తెలుగు పదం. రెండు లఘువులు. మూఁడే అక్షరాలు (ప్ ఉ ట). రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. సరళమైన తెలుగు పదం ఉండగా ఆంగ్ల పద వాడుక ఎందుకు? లక్ష్మీనారాయణ సునీల్ 23:37, 12 మార్చి 2010.
Support. శ్రీనివాస 19:41, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. "పుట" చాలా సరళమైన తెలుగు పదం, నా ఓటు 'పుటకే.

పేజీ

Oppose. తెలుగు పదాలు వున్నప్పుడు, ఆంగ్లపదాలు వాడడం సమంజసంగాదు. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మాధ్యమాలు

Support. ప్రచారమాధ్యమాలు అనే పదం సర్వసాధారణంగా తెలుగునాట వాడబడుతుంది.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. — వీవెన్ 11:20, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:42, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రము

Support. సంస్కృతమైనా బాగానేవుంది.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. — వీవెన్ 11:21, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

కవిలె

Support. మంచి అచ్చ తెనుగు పదం. రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:42, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఫైలు

Oppose. తెలుగు పదాలు వున్నప్పుడు ఆంగ్లపదాలు వాడడం సమంజసంగాదు.రాకేశ్వర 07:03, 6 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దు (v.), అచ్చుదిద్దుట(gerund)

Support. చాలా బాగుంది. --రాకేశ్వర 09:03, 7 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Oppose. Proofreadకు మన పత్రికలలో వాడే మాట సరిచూడటం. పరిశీలించగలరు - Ngopikrishna 08:53, 8 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సరిచూడు, సరిచూచుట

Oppose. ఈ పదాన్ని ఇప్పటికే వికీపీడియాలో Preview అనే పదానికి తెలుగుగా వాడుతున్నారు, చదువరులు అయోమయపడే ప్రమాదం వుంది. --రాకేశ్వర 11:36, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]


See Transclution for details. Transclusion అనగా cross include, అనగా ఒక పుటలోనున్న వస్తువును ఇంకో పటలో చూపించడానికో విధానము. ఎక్కువగా /doc పుట నుండి మూస పుటకు డాకుమెంటేషన్ ట్రాన్సుక్లూడ్ చేయబడుతుంది.

ప్రతిగ్రహించు ప్రతిగ్రహణ

Support --రాకేశ్వర 11:36, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సంగ్రహించు గ్రహించు

Oppose --రాకేశ్వర 11:36, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

లాక్కొను లాక్కొనుట

Oppose --రాకేశ్వర 11:36, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]


Please suggest Telugu words. Preferably, suggest one good word that can mean documentation and only documentation.

Currently both the following words are in use. Choose one, and phase out the other.
క్రింది పదములలో ఒకదానిని ఎంచుకొని మిగిలినదాని వాడకము నిరుత్సాహపరచవలెను.
ఎన్నుకునే సమయాన దిగువ పదాల యొక్క ప్రస్తుత ప్రజాదరణ కూడా పరిగణించగలరు.

ప్రయోగశాల

Support . ప్రస్తుతము ఇదియే ఎక్కువగా వాడడము కనిపిస్తుంది దినినే ఖాయం చేసుకుంటే సరిపోతుంది. --రాకేశ్వర 11:50, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Support. శ్రీనివాస 19:43, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఇసుకపెట్టె

Oppose. ఈ పదము ఆంగ్లమూలానికి చేరువలో వుండడం వలన బాగుంది కానీ, దీని అర్థం అంత తేలికగా కొత్త వారికి బోధపడదు. . --రాకేశ్వర 11:50, 13 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]