వికిపీడియా లో నా పుఠకు సుస్వాగతం. నా పేరు రాకేశ్వర రావు.

వికిపీడియా లో భారతదేశ భాషలన్నిటిలోనూ తెలుగుకే ఎక్కువ పుఠలు ఉండటం చూసి, ఎంతో ఆనందించి, దేశ భాషలందు తెలుగు లెస్స అని మరొక్కసారి చాటే ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలని 'నేను సైతం' అనుకుంటూ సభ్యుడిగా చేరాను. ఉత్సాహం ఐతే ఉందిగాని, ఎల్.కే.జీ నుండి ఆంగ్ల మాధ్యమంలో చదవడంవలన తెలుగులో వ్రాయడంలో కొద్దిగా సహాయం కావలసివస్తుందేమొ. నేను వ్రాసినదాంట్లో తప్పులుంటే తెలపగలరు సుమా! నాకు ఏమైనా చప్పాలనుకుంటే పైన వున్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికిలో నేను తరచు వెళ్ళే పుటలుసవరించు

తలపెట్టిన పనులుసవరించు

పూర్వ కార్యాలుసవరించు

ప్రస్తుతం జరుగుతున్న పనులుసవరించు

భవిష్యత్తులో తలపెట్టదలచిన కార్యాలుసవరించు

  • ఫుట్ బాలు ఆంగ్ల వ్యాసాన్ని అనువదించడం
  • భౌగోళిక ఉష్ణం (Global Warming)

నా మార్పులు-చేర్పులుసవరించు