వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు/జిల్లా మండలాల మూస నిర్మాణము
(వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు/జిల్లా మండలాల మూస నిర్మాణము నుండి దారిమార్పు చెందింది)
1. <div style="border:1px solid #EFEFEF; background-color: #FAFAFA; text-align:center; padding:4px;"> 2. <div style="float:left;margin-right:1em; border:1px solid #999;">[[బొమ్మ:JillAName.jpg|50px]]</div> 3. <h2><u>[[:వర్గం:జిల్లాపేరు జిల్లా మండలాలు|జిల్లాపేరు జిల్లా మండలాలు]]</u></h2> 4. [[ఒకటో మండలము]] | [[రెండో మండలము]] | [[మూడో మండలము]] | ... | [[చివరి మండలము]] 5. </div> 6. [[వర్గం:జిల్లాపేరు జిల్లా మండలాలు]]
పైన ఉన్న మూసను మీరు Template:జిల్లాపేరు జిల్లా మండలాలు
అనే పేజీలో ఉంచవలెను. ఉంచే ముందు మీరు పైన ఉన్న మూసకు కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది.
అవి ఈ విధముగా ఉంటాయి:
- జిల్లాపేరు అనే పదము ఎక్కడ కనిపించినా దానిని A జిల్లా అసలు పేరుతో మార్చండి. ఆఖరుకి ఆ మూస పేరును కూడా మార్చాలి. అంటే మీరు పైన ఇచ్చిన దాంట్లో 3వ వాక్యములో రెండు సార్లు, 6వ వాఖ్యములో ఒకసారి మార్చాలన్న మాట.
- 2వ వాఖ్యములో పటము పేరు. అన్ని జిల్లాలకు వాటి పటములు తెలుగు వికీపీడియాలో చేర్చబడినవి కాబట్టి మీరు, ఆ జిల్లాకు సంబందించిన ప్రధాన పేజీకి వెల్లి అక్కడ ఒన్న పటము యొక్క పేరును తెలుసుకుని దానిని ఇక్కడ ఉంచవలెను.
- 4వ వాఖ్యములో ఉన్న అన్ని మండలాల పేర్లు. ఈ పేర్లు కూడా ఆయా జిల్లాలకు సంబందించిన ప్రధాన పేజీలో ఉంటాయి. అయితే ఇక్క ఆ జిల్లాలు ఉన్న క్రమము ఎంతో ముక్యం. మీరు మొదట అక్కడ ఉన్న జిల్లా పటమును గమనించండి, ప్రతీ మండలమునకు ఒక సంక్య ఇచ్చినారు. ఆ సంక్య యొక్క క్రమములోనే ఆ మండలాలను ఇక్కడ అమర్చాలి. అంతే కాదు, ప్రధాన పేజీలో కూడా అదే క్రమములో ఉన్నదో లేదో కూడా ఒక సారి పరిశీలించండి.