వికీపీడియా చర్చ:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?

దుశ్చర్య మార్చు

203.197.169.20 నుండి 9 సెప్టెంబర్ 2005 న ఒక సభ్యుడు ఈ పేజీలో దుశ్చర్యకు పాల్పడినాడు.

ప్రయోగాలు చేసేందుకు ప్రయోగశాల అనే ప్రత్యేక స్థలం ఉంది. లాగిన్‌ అయిన తరువాత ఎన్నో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇలా పేజీలలో ప్రయోగాలు చేస్తే దుశ్చర్య గా భావించి IP అడ్రసును నిరోధించే అవకాశం కలదని తెలుసుకోవలసినది.--చదువరి 10:04, 9 సెప్టెంబర్ 2005 (UTC).

Return to the project page "అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?".