వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మ/2015 54వ వారం

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Naidugari Jayanna
  • రచ్చబండ పేజిలో కనిపించిన మొదటి పేజి నిర్వహణ స్థితిలో ఈ వారం(54 వ వా.) ఖాళీగా కనిపిస్తే పూరించే ప్రయత్నం చేశాను. కానీ 2015 లో 52 వ వారమే చివరి వారంగా గుర్తించి ఈ పేజిలోని సమాచారాన్ని తీసి వేశాను. కావున అధనంగా ఉన్న ఈ పేజిని తొలగించగలరు. అదే విధంగా ఈ వారపు బొమ్మ/2015 53వ వారం పుట కూడా అధనంగా ఉందేమో! గమనించగలరు.-----నాయుడుగారి జయన్న (చర్చ) 16:59, 27 డిసెంబరు 2015 (UTC)Reply
నాయుడుగారి జయన్న గారూ, వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 53వ వారం మరియు వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2016 01వ వారం ఒక్కటే ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:07, 27 డిసెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణగారూ! మీ వివరణకు ధన్యవాదాలు-----నాయుడుగారి జయన్న (చర్చ) 17:14, 27 డిసెంబరు 2015 (UTC)Reply
Return to the project page "ఈ వారపు బొమ్మ/2015 54వ వారం".