వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం/2008 04వ వారం
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
ఆఫ్ఘనిస్తాన్ సంక్షిప్త వ్యాసం చాలా బాగుంది, కొన్ని పదాలు మార్చితే మార్చితే మరింత మెరుగుకావచ్చునని నా అభిప్రాయం-
- భూమిలో పాతబడి ఉన్న బాంబులు బదులు మందుపాతరలు అని పెడితే బాగుటుంది. ఎందుకంటే వాడుకలో(టివి, వార్తాపత్రికలలో) ఇదే పదం తరుచుగా విన్పిస్తుంది.
- ఇతర దేశాలతో చుట్టబడిన బదులు భౌగోళిక శాస్ర పదమైన భూపరివేష్టిత పదం బాగుంటుంది.
- నాటో అంటే అందరికీ అర్థం కాదేమో, బ్రాకెట్లో ఉత్తర అట్లాంటిక్ దేశాల ఒప్పంద కూటమి అని పెట్టవచ్చు.C.Chandra Kanth Rao 14:02, 7 జనవరి 2008 (UTC)