వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం/2013 44వ వారం

ఈ వ్యాసంలో పాలిటానా నగర విస్తీర్ణం 777 చ.కిమీ అనేది సందేహంగా ఉంది. అలాగే పాలిటానా రాష్ట్ర వైశాల్యం 289 చదరపు మీటర్లు అనేదీ సందేహమే. నగర వైశాల్యం అంత అధికంగా, రాష్ట్ర వైశాల్యం అంత తక్కువగా ఉండకపోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:21, 16 అక్టోబర్ 2013 (UTC)

Return to the project page "ఈ వారపు వ్యాసం/2013 44వ వారం".