వికీపీడియా చర్చ:గురించి
తెలుగు వికీ గురించి
మార్చు- 10,000 కంటె పైబడిన వ్యాసాలున్న భాషల జాబితాలో తెలుగు ను చేర్చగోరుతున్నాను
- తెలుగు వికీ ప్రస్థానం గురించి ఒకవ్యాసం ఉంటే బాగుంటుంది. ఎప్పుడు మొదలైంది. ఏమి జరుగుతున్నది. ముందు ఆలోచనలేమి? వగైరా - దీనికి వైజాసత్య, చదువరి పూనుకోవాల్సిందే.కాసుబాబు 10:24, 27 సెప్టెంబర్ 2006 (UTC)
- వికీపీడియా:వికీపీడియా ఘటనలు పేజీని చూడండి. అయితే దీన్ని విస్తరించాల్సి ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 10:48, 27 సెప్టెంబర్ 2006 (UTC)