వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/మే 13

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

చరిత్ర పుస్తకాలలొ భారత దేశానికి ఎన్నికలు 1935 .... (సుమారుగా) జరిగాయని చదివినట్లు గుర్తు. బహుశా మీ మనొగతం ప్రకారం స్వతంత్ర భారత దేశం లొ కాబోలు...నేను దాన్ని మార్చవచ్చా.....--172.143.63.133 15:13, 15 మే 2007 (UTC)Reply

భేషుగ్గా మార్చవచ్చు. అదే వికీ గొప్పతనం --వైఙాసత్య 15:17, 15 మే 2007 (UTC)Reply
తప్పకుండా మార్చవచ్చు. మీరు ఓ ఎకౌంటు తెరిచి మీ పేరుతోటే రాయొచ్చు కదా! (అది తప్పనిసరేమీ కాదు లెండి.) __చదువరి (చర్చ, రచనలు) 15:20, 15 మే 2007 (UTC)Reply
Return to the project page "చరిత్రలో ఈ రోజు/మే 13".