వికీపీడియా చర్చ:డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (DLI ) లో ఉన్న తెలుగు పుస్తకాల వివరాలు
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: தமிழ்க்குரிசில்
தமிழ்க்குரிசில் గారు, ఈ పేజీలో telugu ను "తెలుగు"గా మార్చటానికి మీరు చేసిన ప్రయత్నం హర్షనీయం. అయితే దానివల్ల ఈ పేజీలో నేను పొందుపరిచిన విషయం దాదాపు "మాయం" అయిపోయింది . అందుచేత మీరు చేసిన మార్పుని రద్దు చేస్తున్నాను క్షమించగలరు. 12:19, 30 ఏప్రిల్ 2013 (UTC)
- sorry for the inconveience. I tried to change the language name to తెలుగు. So, I used find and replace to replace all occurences. But unfortunately, it replaced the names even in websites. But i tried to revert them back, but my browser couldn't revert back. Sorry guys. Please change it to the original form. Thanks. :) -தமிழ்க்குரிசில் (చర్చ) 17:26, 30 ఏప్రిల్ 2013 (UTC)