వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2011-07-10/మాటామంతీ-సి.చంద్రకాంత రావు
తాజా వ్యాఖ్య: 12 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
- వీరు చేసిన సేవల వివరములు, గణాంకములు, ప్రస్తుతము వికీ సేవలు, ఇలా మరికొన్ని విషయములు ఇక్కడ ప్రస్తావిస్తే చదువరులు మరింత సమాచారము తెలుసుకొన వీలు కలుగుతుంది.
- అన్నగారి సేవలు మరువ లేనివి, మరపు రానివి అని, వారికి నా అభినందనలు.