వికీపీడియా చర్చ:పరిచయము

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: 220.226.139.29

naa peru karumanchi prasad. maadhi khammam zilla kukunoor mandalam loni kondapalli gramam.monna aadhivaaram eenadu lo teviki gurinchi chadhivanu. mana thelugu bhasha lo ituvantidhi erpatu cheyadam chala santhosham kaliginchindhi. idhe telugulo rayadam kosam naa tholi prayathnam. ila andharam telugulo raasi telugu bhashanu abhivruddhi cheyadam kosam ithodhikamga krushicheddham. dhanyavaadhamulu.

ప్రసాదు గారు మీరు కూడా తెలుగు లో వ్రాయలని తెలుగు వికీ ని అభివృధ్హి చేయాలని కోరుకొంటున్నాము--బ్లాగేశ్వరుడు 06:09, 9 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నా పేరు కేశవ రెడ్డి, నేను తెలుగు లో బ్లాగు వ్రాయాలంటె ఎలా?????? 220.226.139.29 15:05, 9 ఏప్రిల్ 2008 (UTC)Reply


First page లో మార్పు అనే మాటను "మార్చు"గా మార్చాలి. I was not able to do it. --Nkamatam 21:06, 29 నవంబర్ 2008 (UTC)

Return to the project page "పరిచయము".