ఆర్యా..... ఏదేని ఒక విషయాన్ని చెర్చే టప్పుడు నిజానికి మూలాలలను చేరిస్తే దానికి ఒక నిర్థిస్టత వుంటుంది. కాని నా సందేహం ఏ మంటే ఒక ప్రదేశాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు అక్కడ వాస్తవంగా వున్న దాన్ని చెప్పేటప్పుడు దానికి మూలాలు ఎక్కడి నుండి తేవాలి? అలా కాక ఆ ప్రదేశం యెక్క చారిత్రిక అంశాలయిన తారీఖులు, వంటివి చెప్పాలంటే మూలాలు చెప్పవచ్చు, తప్పక చెప్పాలి కూడ. అందుకని వాస్తవాలు వ్రాస్తే దానికి కొనసాగింపుగా మరొకరు తెలిసిన విధ్యావేత్తలు వ్రాస్తారు కదా?

మీరన్నది నిజమే. ఒక ప్రదేశం గురించి అక్కడి వాస్తవం వ్రాయాలంటే మూలం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మీ వాస్తవ పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు వ్రాయవచ్చు. ఇదే విషయాన్ని మూలంగా చేరిస్తే సరిపోతుంది. కాకుంటే గ్రంథాల నుంచి సేకరించిన వాక్యాల వలె ఈ వాక్యాలకు ప్రామాణికత ఉండదు. ఎవరైనా అభ్యంతరపర్చినప్పుడు, లేదా వివాదాస్పద వ్యాక్యాలున్నప్పుడు ఇవి వెంటనే తొలిగించబడుతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:50, 21 అక్టోబర్ 2011 (UTC)

రామాయణం జరిగిన కాలం, రామ సేతు వయస్సు ఒక్కటే అని తెలింది మార్చు

రామాయణం జరిగిన కాలం, రామ  సేతు వయస్సు ఒక్కటే అని తెలింది. కార్భాన్ డేటింగ్ ద్వార. 223.196.168.74 16:18, 27 మార్చి 2023 (UTC)Reply

Return to the project page "మూలాలు".