వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/తెవికీలో అంబేద్కర్ , అంబేడ్కర్ నామవాచకం వాడుక విషయం

తాజా వ్యాఖ్య: నిర్ణయం ప్రకటించుట గురించి టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

నిర్ణయం ప్రకటించుట గురించి

మార్చు

పనవ్ సంతోష్ గారూ ఈ చర్చ జరిగి వారం రోజుల పైగా అయింది. ఈ చర్చలో పాల్గొనని మీరు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. దీనిని బట్టి వికీలో సవరించవలసి ఉంది. యర్రా రామారావు (చర్చ) 17:24, 11 అక్టోబరు 2023 (UTC)Reply

Return to the project page "రచ్చబండ (పాలసీలు)/తెవికీలో అంబేద్కర్ , అంబేడ్కర్ నామవాచకం వాడుక విషయం".