వికీపీడియా చర్చ:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2
తెలుగు భాషలోని అన్ని మాండలికాలతో....ఓ పద కోశం తయారీ ఆవశ్యకత ఎంతైనా వుంది కదా- భావితరాలకు అన్ని ప్రాంతాల మాండలికాలను పదిలంగా అందించి తెలుగు ప్రత్యేకతను కాపాడే దిశగా ప్రభుత్వం ఈ పనికి పూనుకోవాలా లేక తెలుగు ప్రేమికులంతా చేతులు కలిపి ఈ కార్యం తలకెత్తుకునే అవకాశం వుందా
వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2 గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 2 పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.