వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/సినిమా వ్యాసాల మొలక పేజీలు జాబితా
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
- యర్రా రామారావు గారూ ఈ వ్యాసాలన్నిటికీ {{మొలక-తెలుగు సినిమా}} అనే మూసను చేర్చాను. తద్వారా అవన్నీ తెలుగు సినిమా మొలక వ్యాసాలు అనే వర్గం లోకి చేరాయి. __చదువరి (చర్చ • రచనలు) 09:03, 29 మే 2020 (UTC)
- తెలుగు సినిమా మొలక వ్యాసాలు వర్గంలో 31.05.2020 నాటికి 2605 పేజీలు ఉండగా, వికీపీడియా:సినిమా వ్యాసాల మొలక పేజీలు జాబితా నందు 2622 పేజీలు ఉన్నవి.(17 పేజీలు ఎక్కువుగా ఉన్నవి).పరిశీలించాల్సి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 07:40, 1 జూన్ 2020 (UTC)