వికీపీడియా చర్చ:సంరక్షణ విధానం

తాజా వ్యాఖ్య: భారీ మార్పులు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

భారీ మార్పులు మార్చు

ఆంగ్ల వికీ పేజీని అనువదించడం ద్వారా ఈ పేజీలో భారీ మార్పులు చెయ్యాలనుకుంటున్నాను. ఆ క్రమంలో కొత్త పదాలూ, కొత్త పేర్లూ తయారవుతాయి. ముందుకెళ్ళడం పై అందరి అభిప్రాయం, భాగస్వామ్యం కోరడమైంది. పేర్లు ఏవైనా కొత్తవి పెడితే మళ్ళీ మధ్యమధ్యలో ఇక్కడ చర్చకు తెస్తాను. Inquisitive creature (చర్చ) 02:59, 3 డిసెంబరు 2022 (UTC)Reply

మంచిది.ముందుకు వెళ్ళండి.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:15, 3 డిసెంబరు 2022 (UTC)Reply
Return to the project page "సంరక్షణ విధానం".