వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు
తాజా వ్యాఖ్య: వీటి గురించి ఏంచేద్దాము? టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
గ్రామాలు
మార్చుఇప్పటిదాకా మనము రెవిన్యూ గ్రామాలు లేదా పంచాయితీలనే మండలాల పేజీలలో చేర్చాము. ఇవే కాక ఒక్కొక్క పంచాయితీ కింద చాలా గ్రామాలు, కుగ్రామాలు ఉన్నాయి. మన పేజీలు సమగ్రముగా ఉండటానికి వాటిని కూడా చేర్చాలి. అయితే అలాంటి పూర్తి గ్రామాల జాబితా ఎక్కడా లభ్యము అవుతున్నట్టు లేదు. కాబట్టి ఎవరికి తెలిసిన గ్రామాలు వారు జోడిస్తే సరిపోతుంది.
అయితే ఈ కొత్త గ్రామాలను పేజీలలో ఇప్పుడు ఉన్న పద్ధతికి అనుగుణముగా ఈ విధముగా చేర్చాలని ప్రతిపాదిస్తున్నాను.
- పంచాయితీ గ్రామము1
- గ్రామము1
- గ్రామము2
- పంచాయితీ గ్రామము2
- గ్రామము3
- గ్రామము4
- గ్రామము5
- పంచాయితీ గ్రామము3
- పంచాయితీ గ్రామము4
వీటి గురించి ఏంచేద్దాము?
మార్చుచదువరి కొన్ని మండలాల పేజీలలో ఉన్న ఈ సంజ్ఞలను ఏంచేద్దాము? ఉదాహరణకు తిరుపతి పేజీలో
* tirumala (ct) * tirupati (nma) (ct) * akkarampalle (ct) * tirupati (m+og) (part) * tirupati (m)
- ct - అంటే సిటీ?
- m -?
- og? (మీరు గుంటూరు జిల్లాలో కొన్నిటిని ఓ.జి అని తర్జుమా చేయడము చూశాను)
- nma-?
నేను (u.i) ని నిర్జన గ్రామము అని (r.f) ని అభయారణ్యము అని అనువదించాను --వైఙాసత్య 03:34, 7 జూన్ 2006 (UTC)
- నాకూ అర్థం కావడంలేదు ఏంచెయ్యాలో. ఊరి పేర్లు, జనాభా వివరాలు తెలుగులో ఉంటే బాగుండేది. __చదువరి (చర్చ, రచనలు) 17:23, 7 జూన్ 2006 (UTC)
కొంచెము బుర్రగోక్కున్న తర్వాత
- m అంటే మున్సిపాలిటీ అని అనుకుంటా
- nma నేషనల్ మాన్యుమెంట్ ఏరియా (??)
- og????? --వైఙాసత్య 01:25, 8 జూన్ 2006 (UTC)
- ఈ సంజ్ఞలకు అర్ధాలు ఇవి..వీటిని తెలుగులో ఎలా తర్జుమా చేద్దాము
- ct - సిటీ (లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలను సిటీ అంటారు) - నగరం
- m - మున్సిపాలిటీ
- M.Corp - మున్సిపల్ కార్పోరేషన్
- nma - నాన్ మున్సిపల్ ఏరియా
- og - ఔటర్ గ్రోత్
- u.i - అన్ఇన్‌హాబిటెడ్ - నిర్జన గ్రామము
- r.f - రిజర్వ్ ఫారెస్ట్ - అభయారణ్యము
- p - పంచాయితీ పట్టణము
- u - అర్బన్
- r - రూరల్
- ua - అర్బన్ అగ్లోమరేషన్
- nac - నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్