విక్రమ్ రణధావా
విక్రమ్ రాంధవా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బహు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
విక్రమ్ రాంధవా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | బహు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | చౌదరి పియారా సింగ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
విక్రమ్ రాంధవా కాశ్మీరీ ముస్లింలపై 2021లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆయనను జమ్మూ & కాశ్మీర్ బిజెపి కార్యదర్శి పదవితో సహా అన్ని పార్టీ పదవుల నుండి బీజేపీ అధిష్టానం తొలగించింది.[3][4]
రాజకీయ జీవితం
మార్చువిక్రమ్ రాంధవా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బహు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరంజిత్ సింగ్ టోనీపై 11251 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ CNBC TV18 (1 October 2024). "Bahu Assembly Election: 57% polling till 5 pm, BJP's Vikram Randhawa against Congress' Taranjit Singh Tony" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Global Kashmir (2 November 2021). "BJP relieves Vikram Randhawa from all posts". Retrieved 16 October 2024.
- ↑ India Today (2 November 2021). "BJP leader Vikram Randhawa removed from all party posts after anti-Muslim remarks" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bahu". Retrieved 16 October 2024.
- ↑ "Bahu, J&K Assembly Election Results 2024 Highlights: BJP's Vikram Randhawa defeats INC's Taranjit Singh Tony with 6088 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.