విజయకుమార్ కృష్ణారావు గవిట్

విజయకుమార్ కృష్ణారావు గవిట్ (జననం 1955 జూలై 22) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నందుర్బార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[2]

విజయకుమార్ కృష్ణారావు గవిట్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
నియోజకవర్గం నందుర్బార్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2009
ముందు వల్వి ప్రతాప్ రుబ్జ్
నియోజకవర్గం నందుర్బార్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1995 – 1999
ముందు వల్వి ప్రతాప్ రుబీజి
నియోజకవర్గం నందుర్బార్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-07-22) 1955 జూలై 22 (వయసు 69)
నాగపూర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ 2014 నుండి[1]
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999 నుండి 2014
జీవిత భాగస్వామి కుముదిని గవిట్
సంతానం హీనా గవిట్
సుప్రియ గవిట్
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు
  • రాష్ట్ర (మహారాష్ట్ర) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి : 1995–1999.
  • గిరిజన వ్యవహారాల రాష్ట్ర మంత్రి (మహారాష్ట్ర) : 1999–2004.
  • మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి (గిరిజన వ్యవహారాల మంత్రి) : 2004–2009.
  • మహారాష్ట్ర కేబినెట్ మంత్రి (వైద్య విద్య, ఆహార ఉత్పత్తి మంత్రి) : 2009-2014.
  • మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి (గిరిజన వ్యవహారాల మంత్రి) : 2022

మూలాలు

మార్చు
  1. "Former Maharashtra NCP Minister Vijaykumar Gavit Joins BJP". 6 September 2014. Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
  2. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.