విజయ్ రాజా

తెలుగు సినిమా నటుడు
(విజయ్‌ రాజా నుండి దారిమార్పు చెందింది)

విజయ్‌ రాజా తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా నటుడు శివాజీ రాజా కుమారుడు.

విజయ్ రాజా
జననంహైదరాబాద్, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాద్
వృత్తిసినీ నటుడు
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు
మతంహిందూ
తండ్రిశివాజీ రాజా
తల్లిఅరుణ

జననం, విద్యాభాస్యం

మార్చు

విజయ్ రాజా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో శివాజీ రాజా , అరుణ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

సినీ జీవితం

మార్చు

విజయ్ రాజా తన తండ్రి అడుగుజాడల్లో సినీరంగంలోకి వచ్చాడు. ఆయన 2019లో విడుదలైన ఏదైనా జరగొచ్చు సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]

నటించిన సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2019 ఏదైనా జరగొచ్చు జై కె. రమాకాంత్ [2]
2021 వేయి శుభములు కలుగు నీకు రామ్స్‌ రాథోడ్‌ [3]
2021 జెమ్‌ సుశీల సుబ్రహ్మణ్యం [4]

మూలాలు

మార్చు
  1. The Times of India. "Vijay Raja all set to make his debut with 'Edaina Jaragochu' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  2. The New Indian Express (4 September 2020). "Vijay Raja's next titled Veyi Subhamulu Kalugu Neeku" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  3. Sakshi (30 July 2020). "నవ్వుల రాజా". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  4. Sakshi (10 November 2020). "యాక్షన్‌ జెమ్‌". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.