విజయ్ జయవంత్ కాలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

విజయ్ జయవంత్ కాలే

పదవీ కాలం
2009 – 2014
ముందు వినాయక్ నిమ్హాన్
తరువాత సిద్ధార్థ్ శిరోల్
నియోజకవర్గం శివాజీనగర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

విజయ్ కాలే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర ఎన్నికలలో శివాజీనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీఅభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వినాయక్ నిమ్హాన్ పై 22,047 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4] ఆయనకు 2019 మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[5]

మూలాలు

మార్చు
  1. "Shivajinagar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  2. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  3. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  5. "Assembly elections: BJP likely to replace 4 of old guard from Pune city" (in ఇంగ్లీష్). The Indian Express. 1 October 2019. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.