విజయ్ కుమార్ సిన్హా
విజయ్ కుమార్ సిన్హా బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జనవరి 28న బీహార్ పట్నాలోని రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1]
విజయ్ కుమార్ సిన్హా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 జనవరి 2024 Serving with [[సామ్రాట్ చౌదరి]] | |||
ముందు | తేజస్వి యాదవ్ | ||
---|---|---|---|
బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 24 ఆగస్టు 2022 – 28 జనవరి 2024 | |||
ముందు | తేజస్వి యాదవ్ | ||
అసెంబ్లీ స్పీకర్
| |||
పదవీ కాలం 25 నవంబర్ 2020 – 24 ఆగస్టు 2022 | |||
ముందు | విజయ్ కుమార్ చౌదరి | ||
తరువాత | అవధ్ బిహారీ చౌదరి | ||
కార్మిక వనరుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 29 జూలై 2017 – 16 నవంబర్ 2020 | |||
ముందు | విజయ్ ప్రకాష్ యాదవ్ | ||
తరువాత | జిబేష్ కుమార్ | ||
శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం నవంబర్ 2010 | |||
ముందు | ఫులైనా సింగ్ | ||
నియోజకవర్గం | లఖిసరాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిలక్‌పూర్, లఖిసరాయ్ జిల్లా, బీహార్, భారతదేశం | 1967 జూన్ 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుశీలా దేవి ( మ. 1986 ) | ||
సంతానం | 2 కుమారులు & 2 కుమార్తెలు | ||
నివాసం | పాట్నా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువిజయ్ కుమార్ సిన్హా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాలో పని చేసి 2005లో లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2005లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. విజయ్ కుమార్ సిన్హా 2005 నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 25 నవంబర్ 2020 నుండి 24 ఆగస్టు 2022 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా పని చేసి అప్పటి సంకీర్ణ ప్రభుత్వమైన మహాఘ్‌బంధన్‌లో అతనిపై అవిశ్వాస తీర్మానం రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు.[2]
విజయ్ కుమార్ సిన్హా 28 జనవరి 2024న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ TheQuint (28 January 2024). "Bihar Gets 2 Deputy CMs With BJP's Samrat Chaudhary & Vijay Sinha. Who Are They?" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ The Hindu (24 August 2022). "Bihar Assembly Speaker Vijay Kumar Sinha resigns" (in Indian English). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Namaste Telangana (28 January 2024). "ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా: బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ 10TV Telugu (28 January 2024). "బీహార్ కొత్త డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. వీరిద్దరూ ఎవరంటే?" (in Telugu). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)