విజయ్ బాగెల్

ఛత్తీస్‌గఢ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యుడు

విజయ్ బాగెల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

విజయ్ బాగెల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు తామ్రధ్వజ్ సాహు
నియోజకవర్గం దుర్గ్

పదవీ కాలం
8 డిసెంబర్ 2008 – 8 డిసెంబర్ 2013
ముందు భూపేష్ బాఘేల్
తరువాత భూపేష్ బాఘేల్
నియోజకవర్గం పటాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-08-15) 1959 ఆగస్టు 15 (వయసు 65)
ఉర్లా, దుర్గ్ , మధ్యప్రదేశ్, భారతదేశం

(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ , భారతదేశం )

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నమ్ములాల్ బాఘేల్, సత్యభామ బాఘేల్
జీవిత భాగస్వామి రజనీ బాఘేల్
సంతానం సౌరభ్ & ప్రతీక్ష
నివాసం భిలాయ్ , ఛత్తీస్‌గఢ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

విజయ్ బాగెల్ స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ జీవితాన్ని 2000లో ప్రారంభించి ఆ తర్వాత భిలాయ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 2003లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి పటాన్ నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2008 శాసనసభ ఎన్నికలలో పటాన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చేశాడు.[2]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Durg". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. TV9 Bharatvarsh (4 June 2024). "Vijay Baghel BJP Candidate Election Result: छत्तीसगढ़ Vijay Baghel Durg लोकसभा चुनाव 2024 परिणाम". Retrieved 8 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)