విజయ్ సింగ్లా
భారత రాజకీయ నాయకుడు
విజయ్ సింగ్లా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్సా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్యా శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
విజయ్ సింగ్లా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మార్చి 2022[1] | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మార్చి 2022 | |||
ముందు | నాజర్ సింగ్ మాన్షాహియా | ||
నియోజకవర్గం | మన్సా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
నివాసం | పంజాబ్, భారతదేశం |
రాజకీయ జీవితం
మార్చువిజయ్ సింగ్లా 2016లో ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరి ఆప్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2017లో ఎన్నికల్లో పోటీ టికెట్ కోసం ప్రయత్నించగా ఆయనకు టికెట్ దక్కలేదు. విజయ్ సింగ్లా 2022లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 మార్చి 19న భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్యా శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3] ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో 2022 మే 24న కేబినెట్ నుంచి తొలగించారు.[4]
మూలాలు
మార్చు- ↑ 10TV (19 March 2022). "కొలువుదీరిన పంజాబ్ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హర్‌పాల్ సింగ్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ Namasthe Telangana (24 May 2022). "పంజాబ్ మంత్రి విజయ్ సింగ్లా అరెస్ట్." Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.