విడపనకల్లు మండలం

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని మండలం


విడపనకల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

విడపనకల్లు
—  మండలం  —
అనంతపురం పటములో విడపనకల్లు మండలం స్థానం
అనంతపురం పటములో విడపనకల్లు మండలం స్థానం
విడపనకల్లు is located in Andhra Pradesh
విడపనకల్లు
విడపనకల్లు
ఆంధ్రప్రదేశ్ పటంలో విడపనకల్లు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°04′00″N 77°11′00″E / 15.0667°N 77.1833°E / 15.0667; 77.1833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం విడపనకల్లు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 48,353
 - పురుషులు 24,587
 - స్త్రీలు 23,766
అక్షరాస్యత (2001)
 - మొత్తం 46.16%
 - పురుషులు 59.40%
 - స్త్రీలు 32.52%
పిన్‌కోడ్ 515870

గ్రామ గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 8,763 - పురుషుల సంఖ్య 4,578 - స్త్రీల సంఖ్య 4,185 - గృహాల సంఖ్య 1,848 2001భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 7,793 - పురుషుల 3,996 - స్త్రీల 3,797 - గృహాల సంఖ్య 1,375

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. డొనేకల్
 2. కడదరబెంచి
 3. గడేకల్లు
 4. హంచనహల్
 5. పొలికి
 6. ఎన్.తిమ్మాపురం
 7. వేల్పుమడుగు
 8. విడపనకల్లు
 9. మాలాపురం
 10. కరకముక్కల
 11. హవళిగి
 12. పాల్తూరు
 13. చీకలగురికి
 14. ఉండబండ

మండలంలోని రెవిన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు