విన్నకోట మురళీకృష్ణ లలితగీతాల స్వరకర్తగా ప్రసిద్ధుడు.

జీవిత విశేషాలుసవరించు

ఆయన కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. తరువాత క్లాసికల్ సంగీతం వైవుకు మారారు. ఆయన దూరదర్శన్, ఆకాశవాణి లలో ప్రసిద్ధ సంగీత స్వరకర్తగా ఉన్నారు. ఆయన స్వరపరచిన లలితగీతాలు అనునిత్యం ప్రసారమవుతుంటాయి. ఆయన అన్నమాచార్య గీతాలను స్వరకర్తగా కూడా గుర్తింపబడ్డారు. [1]

లలితగీతాలుసవరించు

ఇతడు స్వరపరచిన కొన్ని లలితగీతాలు:

గీతం రచన గానం ఇతర వివరాలు
కవితా! ఓ కవితా! కోకా రాఘవరావు
ఎన్నెన్నో నదులు దాటి డా.జె.బాపురెడ్డి
మంచు పొగలుండేది మరి కొన్ని నిముషాలే డా.సి. నారాయణరెడ్డి వినోద్ బాబు జైజైవంతి రాగం
కలగన్నాను నేను కలగన్నాను తెన్నేటి సుధ శశికళా స్వామి
ప్రణయాంగన పారిజాత బలభద్రపాత్రుని మధు
ఎంత అబలవో సీతమ్మా డా.జె.బాపురెడ్డి సామ రాగం
ఎవరికి తెలియదులే గోపాలా శారదా అశోకవర్ధన్ డి.సురేఖా మూర్తి బృందావనసారంగ రాగం
పూలు చేసెను బాసలు ఏవో బాసలు కోపల్లె శివరాం డి.సురేఖా మూర్తి
తియ్యని తేనెల శోభలు డి.సురేఖా మూర్తి, శశికళా స్వామి బృందావనసారంగ రాగం
మృగం కంట నీరు కారితే శశికళా స్వామి చక్రవాకం రాగం

బిరుదులుసవరించు

  • లలిత సంగీతాచార్య

మూలాలుసవరించు

  1. . GUDIPOODI SRIHARI. The Hindu. 3 October 2011 http://www.thehindu.com/features/friday-review/music/giving-light-music-its-due/article2496368.ece. Retrieved 1 March 2016. Missing or empty |title= (help)

ఇతర లింకులుసవరించు