కంప్యూటర్ నైపుణ్యాల శిక్షణ
ఏనుగుల కోసం శిక్షణ శిబిరం.

శిక్షణ అనగా నిర్దిష్ట ఉపయోగకరమైన సామర్ధ్యాలకు సంబంధించిన ఏ నైపుణ్యనైనా, జ్ఞానానైనా తనకుతానుగా లేదా ఇతరుల ద్వారా నేర్చుకోవడం లేదా అభివృద్ధి చెందడం. శిక్షణ ఒక వ్యక్తి యొక్క శక్తి, సామర్థ్యం, ఉత్పాదకత, పనితనాల అభివృద్ధి యొక్క నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉంటుంది. దీని రూపాలు శిక్షణార్థులకు కీలకమైనవి, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లలో (సాంకేతిక కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలు) అందించబడుతున్నవి.

"https://te.wikipedia.org/w/index.php?title=శిక్షణ&oldid=2962261" నుండి వెలికితీశారు