విలాసాగరం రవీందర్

విలాసాగరం రవీందర్ వర్థమాన కవి, ఉపాధ్యాయులు.

విలాసాగరం రవీందర్
విలాసాగరం రవీందర్
జననంరవీందర్
(1971-06-08) 1971 జూన్ 8 (వయసు 52)
బెజ్జంకి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్ ,
తెలంగాణ
వృత్తిఅధ్యాపకుడు
కవి
మతంహిందూ
తండ్రిశంకరయ్య
తల్లిలస్మమ్మ

జననం మార్చు

ఈయన లస్మమ్మ శంకరయ్య దంపతులకు 1971, జూన్ 8కరీంనగర్ జిల్లా లోని బెజ్జంకి గ్రామంలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం మార్చు

వీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రవృత్తి కవిత్వం.

వివాహం మార్చు

2001 మార్చి 19 న వివాహం జరిగింది.

ప్రచురితమయిన మొదటి కవిత మార్చు

  • ఒక విషాదం ఒక సంతోషం - ఎన్నీల ముచ్చట్లు - 4 సంచిక2013 నవంబరు 17

కవితల జాబితా మార్చు

  1. కవిసంగమం [1]
  2. శూన్యంలోంచి శూన్యంలోకి [2]
  3. నది పలికిన వాక్యం [3]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా మార్చు

  1. నది పలికిన వాక్యం (2016) - మొదటి కవిత్వ సంపుటి న[4][5]

2.నిప్కలు నానీలు - 2018

ఇతర వివరాలు మార్చు

  • వీరు కవిసంగమం 21వ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • 442 కవుల "తొలి పొద్దు" కవిత్వ సంకలనంలో వీరు ఒకరు.
  • కరీంనగర్ లో నెలనెలా జరిగే "ఎన్నీల ముచ్చట్లు" [6] కార్యక్రమానికి సి.వి. కుమార్ తో కలిసి సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు.
  • "తెలంగాణా రచయితల వేదిక" కరీంనగర్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

చిత్రమాలిక మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇతర లంకెలు మార్చు

  1. నది పలికిన వాక్యం కవితా సంకలనంపై వన్ ఇండియాలో కవి యాకూబ్ విశ్లేషణ

మూలాలు మార్చు

  1. వన్ ఇండియా, సాహితి, కవిత. "కవిస్వరం: కవిత్వ దాహం". telugu.oneindia.com/. Pratap. Retrieved 23 August 2016.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. వాకిలి, సాహిత్య పత్రిక. "శూన్యంలోంచి శూన్యంలోకి". vaakili.com/. Retrieved 23 August 2016.
  3. "నది పలికిన వాక్యం". నమస్తే తెలంగాణ. ఏప్రిల్ 24, 2016. Archived from the original on 27 జూన్ 2016. Retrieved 23 August 2016.
  4. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, వివిధ (2016-06-19). "'నది పలికిన వాక్యం' ఆవిష్కరణ". Archived from the original on 21 జూన్ 2016. Retrieved 23 August 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  5. dailyhunt, నవతెలంగాణ (కరీంనగర్) (27 Jun 2016). "తెలంగాణ సొగసుతో 'నది పలికిన వాక్యం'". Retrieved 23 August 2016.
  6. ఆంధ్రప్రభ, టీయస్ జిల్లాలు, కరీంనగర్ (May 20, 2016). "కరీంనగర్‌ : రేపు 35వ ఎన్నీల ముచ్చట్లు". Retrieved 23 August 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]