విలియం రామ్సే

(విలియమ్ రామ్సే నుండి దారిమార్పు చెందింది)

సర్ విలియం రామ్సే (అక్టోబర్ 2, 1852 - జూలై 23, 1916) సుప్రసిద్ధ స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త. ఇతను ఉత్కృష్ట వాయువులు కనిపెట్టి నోబెల్ బహుమతిని 1904లో పొందాడు. "in recognition of his services in the discovery of the inert gaseous elements in air" (along with Lord Rayleigh who received the Nobel Prize in Physics that same year for the discovery of argon).

విలియం రామ్సే
జననం(1852-10-02)1852 అక్టోబరు 2
గ్లాస్గో, స్కాట్లాండ్
మరణం1916 జూలై 23(1916-07-23) (వయసు 63)
హై వైకాంబే, బక్క్స్, ఇంగ్లాండు
జాతీయతస్కాట్లాండ్
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుబ్రిస్టల్ విశ్వవిద్యాలయం (1880–87)
లండన్ విశ్వవిద్యాలయ కళాశాల (1887–1913)
చదువుకున్న సంస్థలుగ్లాస్ గో విశ్వవిద్యాలయం
టూబింగెన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)విల్హెమ్ రుడాల్ఫ్ ఫిట్టింగ్
డాక్టొరల్ విద్యార్థులుఎడ్వర్డ్ ఛార్లెస్ సిరిల్ బాలి
జేమ్స్ జాన్‌స్టన్ డాబ్బీ
జరోస్లావ్ హేరోవ్‌స్కీ
ప్రసిద్ధిఉత్కృష్ట వాయువులు
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1904)