1916
1916 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1913 1914 1915 - 1916 - 1917 1918 1919 |
దశాబ్దాలు: | 1890లు 1900లు 1910లు 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జూన్ 7: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత. (మ.2011)
- జూన్ 10: పైడిమర్రి సుబ్బారావు,, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
- జూన్ 14: బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967)
- జూన్ 15: హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
- జూలై 1: షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994)
- జూలై 10: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (మ.1990)
- జూలై 22: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977)
- ఆగస్టు 7: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 1984)
- సెప్టెంబర్ 16: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004)
- అక్టోబరు 16: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981)
- : మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (మ.1981)
మరణాలు
మార్చు- ఫిబ్రవరి 2: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి తెలుగు కవి,పండితుడు.(జ.1860)
- జూలై 23: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852)