విలే పార్లే శాసనసభ నియోజకవర్గం

విలే పార్లే శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

విలే పార్లే శాసనసభ నియోజకవర్గం
constituency of the Maharashtra Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంముంబై పరిసరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°5′46″N 72°51′40″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 శాంతిలాల్ షా భారత జాతీయ కాంగ్రెస్
1967 ప్రన్‌లాల్ వోరా
1972 కాంతాబెన్ షా
1978 ప్రన్‌లాల్ వోరా జనతా పార్టీ
1980
1985 హన్స్ భుగ్రా భారత జాతీయ కాంగ్రెస్
1987^ రమేష్ ప్రభు స్వతంత్ర
1990 శివసేన
1995[3] గురునాథ్ దేశాయ్
1999[4] వినాయక్ రౌత్
2004[5] అశోక్ జాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2009[6] కృష్ణ హెగ్డే
2014[7] పరాగ్ అలవాని భారతీయ జనతా పార్టీ
2019[8]

మూలాలు

మార్చు
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  7. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  8. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.